Saturday, 7 November 2026

November 2018

Featured News

అయ్యప్ప భక్తులపై పోలీసుల ప్రతాపంపై హైకోర్టు సీరియస్‌

శాంతిభద్రతల పేరుతో అతిగా వ్యవహరించొద్దని సూచన తిరువనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): అయ్యప్ప భక్తుల పట్ల అతిగా వ్వయహరించరాదని కేరళ హైకోర్టు పోలీసులకు గట్టిగా హెచ్చిరించింది. పోలీసులు భక్తులపై కఠినంగా ప్రవర్తించొద్దని, అధికంగా చర్యలకు దిగొద్దని కోర్టు వెల్లడించింది. అయ్యప్ప కీర్తనలపై, బృందాలుగా…

Featured News

భూకబ్జాదారులపై చర్య తీసుకోవాలి

ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలి భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): పేదల భూముల్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న కిషోర్‌ రెడ్డిపై, కత్తి చంద్ర పై కేసులు నమోదు చేయాలని భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ…

సీమాంధ్ర

ఘనంగా కార్తీక మ‌హోత్స‌వ‌ వేడుకలు

  విజయనగరం అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు హాజరైన మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయనగరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పూలబగ్‌ ఫారెస్ట్‌లో శుక్రవారం కార్తీక  మ‌హోత్స‌వ‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుజాయ్‌ కృష్ణ…

Featured News

ఫైనాన్స్‌ వ్యాపారిపై పెట్రోల్‌ పోసి నిప్పు

కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్‌ అనే ఫైనాన్స్‌ వ్యాపారిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గగారిన్‌ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. తోటి ఫైనాన్సర్లతో వివాదమే ఈ ఘాతుకానికి…

Featured News

జోషి వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందన

వెనక్కి తీసుకున్న జోషి న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): హిందూమతం గురించి కేవలం బ్రాహ్మణులు మాత్రమే మాట్లాడాలి అని కాంగ్రెస్‌ నేత సీపీ జోషి ఇటీవల ఓ వివాదాస్పద కామెంట్‌ చేశారు. రాజస్థాన్‌లో ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.…

Featured News

కాంగ్రెస్‌ నేత రాజ్‌బబ్బర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

రూపాయి విలువను మోదీ తల్లి హీరాబెన్‌తో పోలిక ఇండోర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేత, ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజ్‌ బబ్బర్‌ ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజురోజుకు పడిపోతున్న రూపాయి విలువను భారత ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్‌…

Featured News

ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న చింతల

హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఖైరతాబాద్‌లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి పాదయాత్ర చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్‌ బిటీ నగర్‌ జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన వెంట పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు…

Featured News

స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం

  చెప్పు చేతిలో పెట్టి ఓట్ల వేట జగిత్యాల,నవంబర్‌23(జ‌నంసాక్షి): తప్పు చేస్తే చెప్పుతో కొట్టండి..రాజనీమా చేయించి వెనక్కి పిలవండి…ఇదీ ఓ ఇండిపెండెంట్‌ అభ్యర్తి ప్రచారం.. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. అభ్యర్థుల ప్రచార తిప్పలు అన్నిఇన్నీ కావు. శ్రమజీవుల పనుల్లో…

Featured News

అంతా ఆన్‌లైన్‌ చేశాం..

– అందుకే లక్ష్యం లక్షలు దాటింది – లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారు – డిసెంబర్‌ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తాం – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం,…

Featured News

భారత్‌ తో ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్‌

న్యూఢిల్లీ, నవంబర్‌23(జ‌నంసాక్షి) : భారత్‌-పాక్‌ మధ్య ఒప్పందం కుదిరి 24 గంటలు కూడా గడవకముందే ఆ ఒప్పందాన్ని పాక్‌ తుంగలో తొక్కింది. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే అవకాశం ఉన్న కర్తార్‌ పూర్‌ కారిడార్‌ పేరుతో అభివృద్ధి…