Saturday, 7 November 2026

November 2018

Featured News

నావ్యాఖ్యలు కేవలం రాజకీయమైనవే!

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ శ్రీనగర్‌, నవంబర్‌23(జ‌నంసాక్షి) : జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు పీడీపీ- నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చేతులు కలపడం వెనుక పాకిస్థాన్‌ ప్రమేయం ఉందంటూ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి…

Featured News

మోదీకి మతపరమైన పిచ్చి

– ముస్లింలతోపాటు గిరిజనుల రిజర్వేషన్లు పెండింగ్‌ పెట్టిండు – రిజర్వేషన్ల సాధనకు కృషిచేస్తా – కాంగ్రెస్‌, బీజేపీలు దెందూదెందే – నాన్‌ కాంగ్రెస్‌, నాన్‌ బీజేపీ ఫెడరల్‌ ప్రభుత్వం రావాలి – అందుకు తెలంగాణ ప్రజల మద్దతు అవసరం…

Featured News

బాబాతో అనుబంధం అపురూపమైంది

– మానవసేవే మాదవసేవ అని ప్రపంచానికి చాటిన వ్యక్తి బాబా – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు – సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం పుట్టపర్తి, నవంబర్‌23(జ‌నంసాక్షి) : సత్యసాయిబాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదని, మానవసేవే మాదవసేవ…

Cover Story

ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్‌తో దాడి

విజయవాడ: బెజవాడలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై హత్యాయత్నం ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్‌ ప్లాజా వద్ద చిలుకూరి దుర్గయ్య వీధిలో ఉన్న ఫైనాన్స్‌ కార్యాలయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.…

Featured News

పాక్‌లో భారత దైత్యాధికారులకు అవమానం

గురుద్వారాలు సందర్శన సందర్భంగా ఆంక్షలు మండిపడ్డ భారత్‌..లిఖితపూర్వకంగా నిరసన న్యూఢిల్లీ,నవంబర్‌23(జ‌నంసాక్షి): పాక్‌లోని సిక్కు యాత్రా స్థలాన్ని సందర్శించడానికి వచ్చిన తమ దౌత్యవేత్తలను అడ్డుకోవడంపై భారత్‌ తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇది పిలిచి అవమానించడం లాంటిదని పేర్కొంది. పాకిస్తాన్‌లోని…

Featured News

ఆటో డ్రైవర్‌పై చేయిచేసుకున్న పోలీసులు

పోలీసుల క్షమాపణతో శాంతించిన ఆటో డ్రైవర్లు విశాఖపట్నం,నవంబర్‌23(జ‌నంసాక్షి): రావికమతంలో ఆటో కార్మికునిపై పోలీసులు విరుచుకుపడి చేయి చేసుకొని, బూటు కాళ్లతో తన్నిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం… పి.పొన్నవోలుకు చెందిన ఆటో డ్రైవర్‌…

Featured News

గొరిగెనూరు గ్రామంలో వైకాపా నేతల పర్యటన

మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తీరుపై మండిపాటు కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): 144 సెక్షన్‌ అమల్లో ఉన్న జమ్మలమడుగు మండలంలోని గొరిగెనూరు గ్రామంలో కడప మాజీ ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, జమ్మలమడుగు వైసిపి సమన్వయకర్త సుధీర్‌ రెడ్డిలు శుక్రవారం పర్యటించారు. ఇటీవల…

Featured News

తిట్టినోళ్లే కెసిఆర్‌ దగ్గర తిష్టవేశారు

  వారికే మంత్రిపదవులు దక్కాయి: బోడిగె శోభ కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కెసిఆర్‌ను తిట్టినోళ్లే నేడు మంత్రి పదవులు అనుభవిస్తున్నారని బిజెపి అభ్యర్థి బడిగె శోభ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనివాళ్లదే పెత్తనంగా మారిందని అన్నారు. శుక్రవారం ఉదయం శోభ…

Featured News

ప్రజల ఆదరణతో మరింత అభివృద్ది

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప కొమురంభీం ఆసిఫాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ నియోజకవర్గం చింతలామానేపల్లి మండలంలోని గుడెం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సదర్భంగా గ్రామంలో ఏర్పాటు…

Featured News

అభివృద్ది పనులు చేశా..మళ్లీ గెలిపించండి

ప్రచారంలో షాద్‌నగర్‌ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్యయాదవ్‌ రంగారెడ్డి,నవంబర్‌23(జ‌నంసాక్షి): అభివృద్ది చేశా తిరిగి మరోసారి ఆదరించాల్సిందిగా కోరుతూ షాద్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్‌ నియోజకవర్గ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేశంపేట మండలం భైరఖాన్‌ పల్లి గ్రామంలో…