ఉత్తమ్ వ్యాఖ్యలపై ఓవైసీ ఘాటు స్పందన
హైదరాబాదీలను అవమానించేలా ఉందని వ్యాఖ్య హైదరాబాద్,నవంబర్22(జనంసాక్షి): కేసీఆర్ కు అమ్ముడు పోయినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రత్యుపకారంగా ఏం వచ్చిందో తెలపాలన్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యకు.. అసదుద్దీన్ ఘాటుగా స్పందించారు. 50 వేల…









