Saturday, 7 November 2026

November 2018

Featured News

హాస్టల్‌ విద్యార్థుల బకాయిలు విడుదల చేయాలి

అనంతపురం,నవంబర్‌22(జ‌నంసాక్షి): హాస్టల్‌లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్తి విభాగం కోరింది. ఈ మేరకు హిందూపురంలో ఎమ్‌ఆర్‌వోకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. హాస్టల్‌ విద్యార్థులకు ఆరు నెలలుగా పెండింగ్‌ లో ఉన్నటువంటి కాస్మెటిక్‌ చార్జీలను విడుదల చేయాని…

జాతీయం

సెల్పీ దిగి ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు బాలికలు

  దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): పదిహేడేళ్ల వయసుగల ఇద్దరు బాలికలు సెల్ఫీ దిగి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ముంబయి నగరంలోని ఆరీ కాలనీలో వెలుగుచూసింది. విూనాక్షి, సోనాలీలనే ఇద్దరు అమ్మాయిలు ఆరీ కాలనీలోని…

Featured News

ముంబై చేరుకున్న రైతుల యాత్ర

సిఎం ఫడ్నవీస్‌తో చర్చించేందుకు యత్నాలు ముంబయి,నవంబర్‌22(జ‌నంసాక్షి): గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చేయాలని కోరుతూ వేలాదిమంది రైతులు, గిరిజనులు బుధవారం ప్రరాంభించిన నిరసన యాత్ర ముంబయి శివారుకు చేరుకుంది. థానే నుండి ఈ యాత్ర ప్రారంభమైంది.…

Featured News

ఇబ్రహింపట్నంలో కుదిరిన సయోధ్య మల్‌రెడ్డి రంగారెడ్డికి మద్దతుగాతప్పుకున్న టిడిపి హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ను ఓడించాలన్న లక్ష్యంతో మహాకూటమిలో భాగస్వామిగా మారిన తెలుగుదేశం తొలుత 14 సీట్లలో పోటీకి సిద్ధమై, ఆపై మరో సీటును వదులుకున్న సంగతి తెలిసిందే. ఇక…

జాతీయం

ఇవివెంకు మంత్రి పూజలు

  విచారణకు ఆదేశించిన ఇసి రాయ్‌పుర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌లో సహకార శాఖ మంత్రి, నవాగఢ్‌ భాజపా అభ్యర్థి దయాళ్‌దాస్‌ బఘేల్‌ ఎటిఎంకు పూజలు చేస్తున్న ఫొటో ఒకటి సోషల్‌విూడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. రెండోదశ పోలింగ్‌ జరిగిన మంగళవారం ఉదయాన…

Featured News

ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు

అస్టేల్రియా పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సిడ్నీ,నవంబర్‌22(జ‌నంసాక్షి): ఇండో పసిఫిక్‌ ప్రాంత స్వేచ్ఛ కోసం రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. పర్యావరణ అనుకూలమైన సిద్ధాంతాలకు, క్రికెట్‌ సంబంధాలకు రెండు దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయన్నారు.…

Featured News

ప్లాస్టిక్‌ గోదాములో భారీ అగ్నిప్రమాదం

ఒంగోలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రకాశం జిల్లా ఒంగోలులో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక గుంటూరు రోడ్డులోని పాపా రైస్‌ మిల్లు సవిూపంలో ఉన్న ఓ ప్లాస్టిక్‌ వస్తువుల పాత సామాను గోదాములో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అలముకున్నాయి.…

Featured News

నేడు మేడ్చేల్‌లో కాంగ్రెస్‌ ప్రచారసభ

హాజరుకానున్న సోనియా,రాహుల్‌ భారీగా జనసవిూకరణపై కాంగ్రెస్‌ నేతల దృష్టి రెబల్స్‌ను దారికితీసుకొచ్చే యత్నంలో నేతలు ఫ్రెండ్లీ పోటీలకు పుల్‌స్టాప్‌ పెట్టాలన్న కోదండరామ్‌ హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): సీట్ల పంచాయితీ తెగకున్న కాంగ్రెస్‌ తొలి ఎన్నికల సభకు సిద్దం అవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

టిటిడి బోర్డు పదవికి సండ్ర రాజీనామా

ఖమ్మం,నవంబర్‌22(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యత్వానికి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రాజీనామా చేశారు. టీటీడీ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన రాజనీమా చేశారు. రాజీనామాను టిటిడి బోర్డు ఆమోదించింది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ…

Featured News

విజయాన్ని సోనియాకు కానుకగా ఇద్దాం

తెలంగాణ ఇచ్చిన తల్లిగా గౌరవిద్దాం: కోమటిరెడ్డి నల్గొండ,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు విజయం అందించి రుణం తీర్చుకునే సమయం…