ఎన్నికల వేళ తగ్గుతూ వస్తున్న పెట్రో ధరలు
7 తరవాత మళ్లీ పెరుగుతాయన్న ఆందోళన ముంబయి,నవంబర్22(జనంసాక్షి): దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల జరుగుతన్న వేళ వరుసగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గతంలో కర్నాటక ఎన్నికల సమయంలోనూ తగ్గిన…










