ఓవైసీ ఒక రాజకీయ వ్యభిచారి..
– ఎవరు డబ్బిస్తే.. వారి వద్దకు వెళతారు – బీజేపీ నేత కృష్ణసాగర్ హైదరాబాద్, నవంబర్21(జనంసాక్షి) : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో…










