హైదరాబాద్ చేరుకున్న జైరామ్ రమేశ్
రేవంత్ నివాసంలో చర్చలు హైదరాబాద్,నవంబర్21(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. జైరాంకు పుష్పగుచ్చం…










