చంద్రబాబుకు భయం పట్టుకుంది
– అందుకే సీబీఐ సమ్మతి ఉత్తర్వులను రద్దుచేశారు! – అవినీతిపై రాష్ట్రాలకు సార్వభౌమత్వం ఉండదు – కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ, నవంబర్17(జనంసాక్షి): ఆంధరప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు జారీచేసిన సమ్మతి ఉత్తర్వులను రద్దుచేయడం…









