డిమాండ్ సాధనకు వినూత్న ఆందోళన
రక్తదానంతో నిరసన చేస్తున్న వైద్యులు ఇంఫాల్,డిసెంబర్29(ఆర్‌ఎన్‌ఎ): డిమాండ్లను నెరవేర్చుకోవడానికి ప్రతిపక్షాలు, ఉద్యోగులు, ప్రజలు ఏదో ఒక రకంగా ప్రభుత్వం విూద నిరసన చేపట్టడం చూస్తూనే ఉంటాం. అయితే మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(జేఎన్‌ఐఎంఎస్)కు…







