అంగన్‌వాడీలను ఆదుకోవాలి
అనంతపురం,డిసెంబర్21(జనంసాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు. ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఆరోపించారు. జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, స్థానిక…







