Wednesday, 4 November 2026

December 2018

Featured News

బోర్డు తిప్పేసిన రిషబ్‌ చిట్‌ఫండ్స్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): చిట్టీల పేరుతో భారీ మోసానికి తెగబడ్డారు. రూ. 200 కోట్లు వసూలు చేసి రిషబ్‌ చిట్‌ఫండ్స్‌ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. చిట్‌ఫడ్స్‌ కంపెనీ ద్వారా 600 మంది నిండా మునిగారు. బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు…

Featured News

లోక్‌సభ ఎన్నికల్లో తమదే విజయం

– అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్‌సభ వేరు.. – మూడు రాష్ట్రాల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడదు – లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసే ముందుకెళ్తాం – భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ముంబయి, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : లోక్‌సభ…

Featured News

కేరళ వరద బాధితులకు..  రాజ్యసభ ఎంపీల విరాళం

– రూ.38కోట్లు చైర్మన్‌కు అందజేత న్యూఢిల్లీ, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : ఇటీవల కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భీకర వర్షాల వల్ల ఆ రాష్ట్రం దారుణంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి కొందరు…

Featured News

హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌

– రాయదుర్గం సవిూపంలో గెస్ట్‌ హౌస్‌ను సీజ్‌ చేయడంపై పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌, డిసెంబర్‌19(జ‌నంసాక్షి) : రాయదుర్గం సవిూపంలోని గెస్ట్‌ హౌస్‌ను అధికారులు సీజ్‌ చేయడంతో.. సినీ హీరో ప్రభాస్‌ బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌…

Featured News

కేంద్రానిది మాటల ప్రభుత్వమే 

– హావిూల అమల్లో మోడీ విఫలమయ్యారు – విభజన హావిూలను విస్మరించారు – కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు జాతీయ ¬దా కల్పించాలి – 16 ఎంపీ స్థానాల్లో తెరాసదే గెలుపు – ఓటమికి కాంగ్రెస్‌ కుంటిసాకులు వెతుకుతుంది –…

సీమాంధ్ర

ఎట్టకేలకు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి

ప్రమాణం చేయించిన స్పీకర్‌ కోడెల అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎట్టకేలకు మడకశిర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా తిప్పేస్తామి ప్రమాణం చేశారు. ఓటమి పాలైన ఆయన సుప్రీం తీర్పుతో ఇప్పుడు ఎమ్మెల్యేగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం స్పీకర్‌ కోడెల శివప్రాసదరావు ఆయనచేత…

సీమాంధ్ర

తుఫాన్‌ బాధిత రైతాంగానికి ఊరట

నష్టపోయిన వారిని ఆదుకుంటాం ఇన్‌పుట్‌ సబ్సిడీ అందచేస్తాం: మంత్రి సోమిరెడ్డి అమరావతి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.  పంట నష్టంపై ప్రత్యేక బృందాలు ప్రాథమిక నివేదిక ఇచ్చాయని…

సీమాంధ్ర

పొలంలోనే మరణించిన రైతు

విజయనగరం,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): వరి చేనులోని నీటిని దిగువకు వదిలేందుకు పారపట్టుకొని పొలంలో బట్టి వేస్తున్న వృద్ధ రైతు అక్కడే కుప్పకూలిపోయి మృతి చెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. ఊహించని ఉపద్రవంలా వచ్చిన పెథాయ్‌ తుపాను ధాటికి తెలుగు రాష్ట్రాల్లో…

సీమాంధ్ర

ఆర్టీసీలో నగదురహితానికి ప్రోత్సాహం: ఎండి

రాజమండ్రి,డిసెంబర్‌19(జ‌నంసాక్షి):ఆంధప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. ప్రయాణీకులకు మరింత సులభతరం చేసేందుకు నగదు రహిత విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకపై టికెట్‌ విధానం కాకుండా స్వైపింగ్‌ కార్డులు ప్రవేశపెట్టనున్నట్లు ఎపిఎస్‌ఆర్‌టిసి ఎండి…

Main

సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ

వరంగల్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): సేంద్రియ వ్యవసాయంపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని మామునూర్‌కు చెందిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త జే నరసింహ సూచించారు. కృషి కల్యాణ్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. రాష్ట్రంలోనే కృషి…