Wednesday, 4 November 2026

December 2018

Main

పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే  పథకం

రైతులు అందరికీ సాయం అందుతుంది ఇబ్బందులుంటే  పరిష్కరిస్తాం నల్లగొం,డిసెంబర్‌(జ‌నంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి అందుతుంది. భూములకు సంబంధించి ఏవైనా ఇబ్బందులుండి ఇప్పుడు పంట పెట్టుబడి రాని రైతుల సమస్యలను…

Main

ఎన్నికల హావిూల అమలు అతిపెద్ద బాధ్యత

ఆదాయం పెంచుకుంటేనే ఆచరణ సాధ్యం హైదరాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో ఇచ్చిన హావిూల అమలుకు సిఎం కెసిఆర్‌ ఇప్పుడు దృష్టి సారించాల్సి ఉంది. ఒక్కో పథకంపై దృష్టి పెట్టిన కెసిఆర్‌ ఆదాయవనరులపైనా శ్రద్ద పెట్టాలి. తెలంగాణ అన్ని రాష్ట్రాలకన్నా ప్రత్యేకం అన్న…

ఎడిట్ పేజీ

కార్యక్షేత్రంలోకి కెసిఆర్‌ 

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ఘనవిజయం తరవాత ఇప్పుడు ఎక్కడ చూసినా కెసిఆర్‌ పథకాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. ఆయన చేపట్టిన పథకాలే గెలిపించాయన్న భావన ప్రతి ఒక్కరిలో బలపడుతోంది. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్న సంకల్పం తీసుకున్న…

అంతర్జాతీయం

నడిరోడ్డుపై నోట్ల వర్షం!

– కార్లు దిగి మరీ ఏరుకున్న స్థానికులు – అమెరికాలోని ఈస్ట్‌ రూథర్‌ పోర్డ్‌ రహదారిపై ఘటన న్యూజెర్సీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : నడిరోడ్డుపై నోట్ల వర్షం కురిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి.. వెంటనే వాటిని దక్కించుకొనేందుకు పోటీపడతారు.. చడీచప్పుడు…

Featured News

రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అంటే ఇదేనా బాబు!

– వైసీపీ నేత విజయసాయిరెడ్డి సెటైర్‌ అమరావతి, డిసెంబర్‌17(ఆర్‌ఎన్‌ఎ) : పెథాయ్‌ తుఫాను కల్లోలంతో ఏపీలోని కోస్తా ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కు మంటున్న సమయంలో వారికి అండగాఉండి, భరోసా ఇవ్వాల్సిన సీఎం చంద్రబాబుకు అవేవిూ…

Featured News

మధ్యప్రదేశ్‌ సీఎంగా..  కమల్‌నాథ్‌ ప్రమాణస్వీకారం

– హాజరైన కాంగ్రెస్‌నేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు బోపాల్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : మధ్యప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ సోమవారం  ప్రమాణస్వీకారం చేశారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఎన్నికైన కమల్‌నాథ్‌ రాష్ట్రానికి 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆనందిబెన్‌…

సీమాంధ్ర

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం

– మరో రెండురోజులు పెనుగాలులు, వర్షాల ప్రభావం ఉంటుంది – నాలుగు జిల్లాల్లో 56,976 హెక్టార్లలో పంట దెబ్బతింది – తుఫాన్‌ తీవ్రతపై సీఎం ఎప్పటికప్పుడు సవిూక్షిస్తున్నారు – విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమ విజయవాడ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి)…

హైదరాబాద్

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైసీపీ

– పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిల నియామకం హైదరాబాద్‌, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఏపీలో అగ్రిగోల్డ్‌ వ్యవహారం తీవ్రరూపం దాల్చుతుంది. ఇప్పటికే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా, వామపక్ష పార్టీలు, వైసీపీలు అగ్రిగోల్డ్‌…

Featured News

సుధీర్ఘకాలం తరువాత..  ఫీల్డ్‌ లోకి గోవా సీఎం పారికర్‌ 

– మాండవి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని పరిశీలించిన పారికర్‌ – బీజేపీ తీరుపై మండిపడుతున్న విపక్షాలు పనాజీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనేక నెలల తరువాత తొలిసారిగా బైటికి వచ్చారు.…

Featured News

రాఫెల్‌, కావేరీ జల వివాదంపై..  చర్చకు పట్టుబట్టిన సభ్యులు

– మంగళవారానికి రాజ్యసభను వాయిదావేసిన చైర్మన్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది.. సభలు ప్రారంభమైన నాటి నుంచి ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో రాజ్యసభ వాయిదా పడుతూనే ఉంది. దీనిలో భాగంగా సోమవారం ఐదోరోజు…