నిరుద్యోగ యువతకు శిక్షణ
వరంగల్,డిసెంబర్19(జనంసాక్షి): నిరుద్యోగ యువతీ, యవకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలను అందించేలా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రావిూణ కౌశల్ యోజన పథకం ఒక సదవకాశమని ప్రాజెక్టు డైరెక్టర్ బైరపాక రవీందర్ తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణ…










