ఏపీకి హైకోర్టు వస్తే బాబుకు బాదేంటి?
– న్యాయవ్యవస్థను అపహాస్యం చేస్తున్న బాబుపై సుమోటోకేసు పెట్టాలి – వైసీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా హైకోర్టు ఏపీకి వచ్చిందని, దానికి సంతోషించాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధపడుతున్నాడని,…








