Wednesday, 4 November 2026

December 2018

Featured News

కోస్తాంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ 

విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం విశాఖలోనే నిలిచిపోయిన ప్రయాణికులు విశాఖపట్టణం,డిసెంబర్‌17(జ‌నంసాక్షి):  కోస్తాఆంధ్రా తీరాన్ని గడగడలాడిస్తున్న పెథాయ్‌ తుపాన్‌ ప్రభావం విమానాలు, రైళ్ల రాకపోకలపై పడింది. దీంతో విశాఖ ఎయిర్‌పోర్ట్‌, రైల్వే స్టేషన్‌ నుంచి వెళ్లాల్సిన విమానాలు, రైళ్లను…

Featured News

ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు బీభత్సం

బైకుపై వెళుతున్న విద్యార్థి మృతి మరో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పెద్దఅంబర్‌పేట్‌ ఔటర్‌ రింగురోడ్డు వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందారు.…

జాతీయం

దుబాయిలో భారత యువ వాద్యకారుడి మృతి

దుబాయి,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):   భారత యువ గిటార్‌ వాద్యకారుడు హిమాన్షు శర్మ(22) దుబాయిలో మృతి చెందారు. గర్‌హౌద్‌లోని అపార్టుమెంట్‌లో ఆయన మృతదేహాన్ని శుక్రవారం కనుగొన్నారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మణిపాల్‌ అకాడెవిూలో ఆర్కిటెక్చర్‌ కోర్సు చేస్తున్న హిమాన్షు…

సీమాంధ్ర

ఆంధ్రాకు అన్యాయంచేస్తున్న వారికి వత్తాసా

వైకాపా,జనసేనలపై టిడిపి మండిపాటు గుంటూరు,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఆంధ్రాకు అన్యాయం చేసే చర్యలు చేపట్టిన కేసీఆర్‌, హరీష్‌రావు లాంటి వారికి జనసేన, వైసీపీలు మద్దతు పలుకుతుండడం దుర్మార్గమని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. రిటైర్డ్‌ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌కల్లాం…

Featured News

పౌరసరఫరాల శాఖ ఆదేశాలతో కదిలిన అధికారులు

జిల్లాల్లో తడిసిన ధాన్యంపై వివరాల సేకరణ కొనుగోలుకు స్పష్టమైన ఆదేశాలు హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): పౌరసరఫరాలశాఖ అధికారు ఆదేశాల మేరకు జిల్లాల్లో అధికారులు తడిసిన ధాన్యం వివరాలను సేకరిస్తున్నారు. వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ధాన్యం ఎంత ఉంటుందన్న ఆరా  తీస్తున్నారు. ఈ…

Featured News

గ్రామాల్లో ఆశావహుల సందడి

పంచాయితీ ఎన్నికల కోసం నేతల ఎదురుచూపు జగిత్యాల,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): గ్రామ పంచాయతీల రిజర్వేషన్ల ప్రకటన ఎప్పుడు వెలువడుతుందోనన్న ఉత్కంఠతో ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడువులోపే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, ఎన్నికల కమిషన్‌ రిజర్వేషన్ల పక్రియ, పోలింగ్‌ బూత్‌ల…

Main

ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోండి: కలెక్టర్‌

జగిత్యాల,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌ శరత్‌ అధికారులను ఆదేశించారు. అలాగే వర్షౄలు ప డే అవకాశం ఉన్నందున మళ్లీ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తుల తీసుకోవాలన్నారు.  తడిసిన ధాన్యాన్ని తేమశాతంతో పనిలేకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు.…

Featured News

తడిసిన ధాన్యం కొనుగోలుకు హావిూ

నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే జనగామ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ వ్యవసాయ మార్కెట్‌లో అకాల వర్షానికి తడిసిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వరంగ సంస్థ ద్వారా, లేదంటే ట్రేడర్లు, మిల్లర్ల సాయంతో గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య…

Featured News

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలి

కెసిఆర్‌ అందుకు సమర్థుడైన నేత వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని ఢిల్లీలో అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు అవసరమని అన్నారు.  కేంద్రంలో నాన్‌ కాంగ్రెస్‌,…

Main

తడిసిన ధాన్యం ఆరబెట్టిన తరవాత కొనుగోళ్లు

నిర్మల్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ధాన్యం తడిసినా ఆరబెట్టిన తర్వాత కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించామని జిల్లా సంయుక్త పాలనాధికారి ఎ.భాస్కర్‌రావు చెప్పారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోకుండా టార్ఫాలిన్లు అందజేశామని పేర్కొన్నారు. వర్షం వచ్చే సమయంలో ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్లు…