కార్మికులకు అండగా నిలిచింది తామే : తెబొగకాసం
ఆదిలాబాద్,డిసెంబర్15(జనంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి…







