Tuesday, 3 November 2026

December 2018

Featured News

ఎవరెన్ని చెప్పినా అంతిమ విజయం తమదే

మళ్లీ కెసిఆర్‌ సిఎం కావడం ఖాయం: కొప్పుల జగిత్యాల,డిసెంబర్‌8(జ‌నంసాక్షి):  ఎన్నికల ఫలితాలలో గతంలో కంటే రెట్టింపు మెజార్టీతో విజయం సాధిస్తానని ధర్మపురి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. అన్నారు. ఉద్యమ సమయంలోనే నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరాభిమానంతో…

Featured News

మళ్లీ గులాబీ ప్రభంజనమే కనిపిస్తోంది

ఎన్నికల సరళే ఇందుకు నిదర్శనం కెసిఆర్‌ సిఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు సోమారపు సత్యనారాయణ రామగుండం,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనమే కన్పిస్తుందని, సీఎం కేసీఆర్‌ మరోమారు సిఎం కావడం ఖాయమని రామగుండం టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు.…

Featured News

విశ్లేషణల్లో మునిగిపోయిన జిల్లా ప్రజలు

ఎక్కడ చూసినా ఎగ్జిపోల్స్‌పై చర్చలు అన్ని పార్టీల్లోనూ గెలుపు ధీమా హైదరాబాద్‌,డిసెంబర్‌8(జ‌నంసాక్షి): పోలింగ్‌ పక్రియ ముగియడం, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు రావడంతో ఇప్పుడు అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఏ నలుగురు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ…

జాతీయం

రాజస్థాన్‌లో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

జైపూర్‌లోని కిషన్‌పురాలో ఓటేసిన 105ఏళ్ల బామ్మ ఓటేయడానికి వచ్చి ప్రమాదంలో గాయపడ్డ దంపతులు జైపూర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి):  రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ప్రారంభమయ్యింది.  మొత్తం 199 నియోజకవర్గాలకు గానూ పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా…

Featured News

70 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన గద్దర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని అల్వాల్‌ పరిధి భూదేవినగర్‌లో స్థానిక పాఠశాలలో ప్రజా గాయకుడు గద్దర్‌ తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 ఏళ్ల వయసులో కుటుంబ సమేతంగా వచ్చి తొలిసారి తన ఓటు హక్కు వినియెగించుకున్నట్టు ఆయన వెల్లడించారు.…

Featured News

శరద్‌ యాదవ్‌ వ్యాఖ్యలపై వసుంధర రాజె సీరియస్‌

చర్యలు తీసుకోవాలని ఇసికి వినతి శరద్‌ వ్యాఖ్యలపై బిజెపి మండిపాటు జైపూర్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి):  రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెను కించపరుస్తూ బిహార్‌ రాజకీయ నేత శరద్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై…

Featured News

థియేటర్లలో మార్నింగ్‌ షోలు రద్దు 

ఐమ్యాక్స్‌ వద్ద ప్రేక్షకుల ఆందోళన హైదరాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో సినిమాహాళ్లు కూడా మార్నింగ్‌ షో రద్దు చేశాయి. అయితే ఈ షోకు టిక్కెట్లు బుక్‌ చేసుకున్న వరాఉ…

Featured News

కొడంగల్‌లో ప్రశాంతంగా ఓటింగ్‌

కోస్గిలో అర్థరాత్రి అలజడి కొడంగల్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించు కోవటానికి భారీగా పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చారు. కొత్తగా ఓటు…

Cover Story

తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రారంభం

ఓటేసేందుకు బారుల తీరిన ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చిన యువ ఓటర్లు పలు గ్రామాల్లో ఓట్లు లేక ఆగ్రహంతో వెనుదిరిగిన ప్రజలు ఓటేసిన గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కెసిఆర్‌ దంపతులు ఓటేసిన రాజకీయ ప్రముఖులు, మంత్రులు, సినీ ప్రముఖులు…

ఆదిలాబాద్

చివరిదశకు సోయా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌7(జ‌నంసాక్షి): ఈ ఏడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో కురిసిన అకాల వర్షాలతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. ఇకపోతే ప్రభుత్వరంగ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన సోయాబీన్‌ కొనుగోళ్లు చివరిదశకు చేరాయి. ఇప్పటికే రెండు జిల్లాలోనూ సగానికిపైగా పత్తి పంటను…