లక్ష్యానికి దూరంగా స్వచ్ఛభారత్
మరుడుదొడ్ల నిర్మాణంలో గ్రామాల్లో అనాసక్తి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అధికారుల ఆందోళన ఆదిలాబాద్,డిసెంబర్7(జనంసాక్షి): వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో గ్రామాల్లో ప్రజల సహకారం లేకపోవడంతో ఆశించిన లక్ష్యం చేరుకోవడం లేదు. ఊరూరా ప్రచారం నిర్వహించి, ఆర్థిక సాయం అందచేస్తున్నా ప్రజలు ముందుకు…




