Monday, 2 November 2026

December 2018

తెలంగాణ

ఎన్నికల తరువాత కీలక భూమిక  

బిజెపి నేతల్లో ఇదే తక్షణ ప్రణాళిక 20 సీట్లపై గురిపెట్టిన కమలనాథులు హైదరాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి):  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక భూమిక పోషించాలని బిజెపి చూస్తోంది. ఇప్పుడున్న ఐదు సీట్లకు కనీసగా మరో ఐదు కలిసినా పదిసీట్లతో చక్రం తిప్పవచ్చని…

జిల్లా వార్తలు

కెసిఆర్‌ తెలంగాణ పోరాట యోధుడు

మళ్లీ ఆయనకే పట్టం కట్టాలి ప్రచారంలో టిఆర్‌ఎస్‌ దూకుడు ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): కేసీఆర్‌ 14 సంవత్సరాలు పోరాడి తెలంగాణ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాన్ని సాధించారని ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి జోగురామన్న అన్నారు. అధికారం కోసం ఆంధ్రా…

Featured News

దూసుకు పోతున్న మంత్రి మహేందర్‌ రెడ్డి

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం తాండూరు,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): తాండూరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డి ప్రచారంలో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారం, బైక్‌ ర్యాలీ లు, పాదయాత్రలు, సభలు, సమావేశాలతో మహేందర్‌రెడ్డి ప్రచారంలో అందరికంటే ముందున్నారు. ప్రజల నుంచి మంచి…

Main

ఇంటింటి ప్రచారాలు..ర్యాలీలు 

అన్ని పార్టీలు ప్రాచరంలో జోరు ప్రచారంలోకి దిగిన కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మరో నాలుగురోజులే గడువు ఉండడంతో ఇంటింటి ప్రాచరాం, ర్యాలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యుల…

Main

ఆంధ్రావాళ్లు చెబితే తెలంగాణ వారు ఓటేస్తారా?

లగడపాటి సర్వేలపై ఎందుకంత ఉలికిపాటు హైదరాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): తెలంగాణెన్‌ఇనకల ప్రచారంలో ఇప్పుడు ఆంధ్రావారి ప్రభావం ఉంటుందా అన్నది ప్రధానంగా చర్చగా మారింది. చంద్రబాబు ప్రచారంతో ఇది మరింత ఎక్కువయ్యింది. అయితే ఇక్కడ ఓట్ల వరకు బాగానే ఉన్నా ప్రజల మధ్య…

ఎడిట్ పేజీ

ప్రస్తుత ప్రభుత్వ పనితీరే కొలమానం

తెలంగాణలో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకున్న క్రమంలో ఎవరికి వారు తమ ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా బిజెపి అతిరథ మహారథులను ప్రచారంలోకి దింపింది. తెలంగాణ ఏర్పడ్డ తరవాత రెండో మారు జరుగుతున్న ఈ ఎన్నికలను…

జాతీయం

రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకడుగు

మాజీ కేంద్రమంత్రి చిదంబరం న్యూఢిల్లీ,డిసెబర్‌1(జ‌నంసాక్షి): మోదీ ప్రభుత్వంపై మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కన్నా ఇప్పుడు భారీ సంఖ్యలో కంపెనీలు దివాళా తీశాయన్నారు. గతంలో కన్నా ఇప్పుడు అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయన్నారు. అనేక…

Main

మోడీకి వంతపాడిన కెసిఆర్‌

జితిన్‌ ప్రసాద్‌ ఆరోపణ హైదరాబాద్‌, డిసెబర్‌1(జ‌నంసాక్షి): మోదీతో కేసీఆర్‌ కుమక్కయ్యారని కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో విూడియాతో మాట్లాడుతూ మోదీ బడా బాయ్‌..కేసీఆర్‌ చోటా బాయ్‌ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ…

జాతీయం

మందిర్‌ యహీ బనేగా..

గూగుల్‌ సర్చ్‌లో కనిపించే దృశ్యం న్యూఢిల్లీ,డిసెంబర్‌ 1(జ‌నంసాక్షి):మందిర్‌ యహీ బనేగా. ఇప్పుడు ఈ టైటిల్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తోంది. వివాదాదస్పద బాబ్రీ మసీదు ప్రాంతాన్ని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. ఆ ప్రాంతంలో మందిర్‌ యహీ బనేగా అన్న స్లోగన్‌…

జాతీయం

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీచ్చెందుకే ఈ ర్యాలీ 

దళారీ వ్యవస్థపై గళం విప్పిన రైతన్న రామ్‌లీలా మైదానంలో ఆకట్టుకున్న పోస్టర్లు న్యూఢిల్లీ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): మమ్మల్ని క్షమించండి. మా వల్ల విూకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. మేము అన్నదాతలం. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలనే…