Monday, 2 November 2026

December 2018

Featured News

ఫిలిప్పిన్స్‌లో భూకంపం

– ఫసిఫిక్‌ తీరంలో సునావిూ హెచ్చరికలు – వణికిపోతున్న తీర ప్రాంతాల ప్రజలు ఫిలిప్పిన్స్‌, డిసెంబర్‌29 (జ‌నంసాక్షి) : ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమాన ప్రకారం ఉదయం 11.39 గంటల సమయంలో దక్షిణ…

Featured News

ఏపీ అభివృద్ధికి.. ఉక్కుసంకల్పంతో ముందుకెళ్తున్నాం

– రాష్ట్రం అబివృద్ధి చెందటం వైసీపీకి ఇష్టం లేదు – ఆనం మూడేళ్లలో మూడు పార్టీల్లో చేరారు – విలేకరుల సమావేశంలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అమరావతి, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రతిపక్ష వైసీపీకి ఇష్టం…

Featured News

కొత్త కార్డులకు రెండురోజులే  గడువు 

జనవరి 1 తర్వాత మాగ్నటిక్‌ కార్డులు రద్దు కొత్త డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తున్న బ్యాంకులు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కొత్త డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీకి మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలివుంది. దీంతో బ్యాంకర్లు ఖాతాదారులకు…

Featured News

లోక్‌సభకు రెడీ అవుతున్న కాంగ్రెస్‌ ఓటమి వీరులు

పోటీ చేయని టిడిపి నేతలు కూడా పోటీకి సిద్దం మళ్లీ పొత్తులతో వ్యవహారం చెడుతుందన్న భావనలో నేతలు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లు గెలుస్తామని టిఆర్‌ఎస్‌ ప్రకటిస్తుండగా, తామూ బరిలో ఉంటామని కాంగ్రెస్‌, టిడిపిలు కూడా…

జాతీయం

ప్లయ్‌ మై బిజ్‌ కంపెనీలో మహిళలకు ప్రత్యేక సెలవులు

కోల్‌కతా,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కోల్‌కతాలోని ఒక డిజిటల్‌ విూడియా కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ‘ప్లయ్‌ మై బిజ్‌’ అనే ఈ కంపెనీ మహిళా ఉద్యోగినులకు పీరియడ్స్‌ సమయంలో సెలవు ఇచ్చే విధానానికి శ్రీకారం…

సీమాంధ్ర

కృష్ణా కలెక్టర్‌కు దళితమిత్ర అవార్డు

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జిల్లాలో దళిత వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతంకు ‘దళిత మిత్ర’ జాతీయ అవార్డు వరించింది. జిల్లాలో షెడ్యూలు కులాలు, షెడ్యూల్‌ తెగల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కలెక్టర్‌ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను…

ఆదిలాబాద్

ఓటరు నమోదులో టిఆర్‌ఎస్‌ నేతల బిజీ

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకులు అన్నారు. ఓటరు జాబితా చేతబట్టుకుని ఇంటింటికీ తిరిగి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకుల పేర్లు ఓటరు జాబితాలో లేని వారి వివరాలను నమోదు…

ఆదిలాబాద్

పత్తి ధరల్లో తేడాతో రైతుల ఆందోళన

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  పత్తిధరలతో మరోమారు రైతులు ఆందోళన  చెందుతున్నారు. రాష్ట్రంలోనే వరంగల్‌లో రూ.5300, జమ్మికుంటలో రూ.5350 మద్దతు ధర పలకగా.. జిల్లాలోని బోథ్‌లో రూ.5350 ధర పలికింది. జిల్లాలోని మార్కెట్లలో ధర వ్యత్యాసం ఉంది. మద్దతుధర తగ్గడంతో రైతులు మార్కెట్‌లో…

Cover Story

నయాసాల్‌ జోష్‌ 

చికెన్‌ ధరలకు రెక్కలు హైదరాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కొత్త సంవత్సర వేడుకలకు ప్లాన్‌ చేస్తున్న మాంసం ప్రియులకు చికెన్‌ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కోడి ధరలు అమాంతంగా పెంచేసిన వ్యాపారులు పెంచిన ధరలకు అమ్ముతున్నారు. దీంతో తాజా ధరలు ధరలు మటన్‌తో…

సీమాంధ్ర

జనవరిలో కార్మిక సంఘాల సమ్మె

విజయనగరం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ.. సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.కృష్ణంరాజు, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మోదిలి శ్రీనివాసరావులు పిలుపునిచ్చారు.…