21శాతం నేరాలు తగ్గాయి
– సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ హైదరాబాద్, డిసెంబర్29(జనంసాక్షి) : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని, పటిష్ఠ బందోబస్తు నిర్వహణ ద్వారా, ఎప్పటికప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఇది సాధ్యమైందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్…








