Tuesday, 3 November 2026

December 2018

సీమాంధ్ర

కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం

రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం ప్రభుత్వ తీరుపై వామపక్షాల ఖండన విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ బంద్‌ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని…

Featured News

నేటి నుంచి కొమురవెల్లి జాతర

రెండు నెలలపాటు జరుగనున్న ఉత్సవాలు మల్లన్న కల్యాణానికి భారీగా ఏర్పాట్లు సిద్దిపేట,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఇప్పటికే భారీ ఏర్పాట్లుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఆదివారం ఉదయం…

Featured News

హైకోర్టు విభజనపై బాబు ద్వంద్వ వైఖరి

ఆయన వ్యాఖ్యలపై మండిపాటు 1న జడ్జీల ప్రమాణానికి ఏర్పాట్లు అమరావతి,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జనవరి ఒకటో తేదీన ఆంధప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు అయిష్టానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు విభజనకు తనకు అభ్యంతరాలు లేవంటూనే సిఎం చంద్రబాబు…

ఆదిలాబాద్

పత్తిరైతులకు పరిహారం చెల్లించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మహారాష్ట్ర ప్రభుత్వ ప్రకటించిన తరహాలో పత్తిపండించిన రైతులకు హెక్టారుకు రూ.50వేల పరిహారాన్ని  చెల్లించి సంబంధిత కంపెనీ నుంచి రికవరి చేసుకోవాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ప్రభుతం…

ఆదిలాబాద్

గిట్టుబాటు ధరలతో ఆదుకోవాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): పంటనష్టపోయిన పత్తిరైతులను ఆదుకోవడంతో పాటు ఆయా పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సిపిఐ డిమాండ్‌ చేసింది. రైతుల వద్ద ఉన్న సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని  ఆపార్టీ కార్యదర్శి ఎం.ప్రభాకర్‌ రెడ్డి  డిమాండ్‌ చేశారు. సోయాబీన్‌ పూర్తిగా కొనుగోలు…

Featured News

సేంద్రియ వ్యవసాయంతో మేలు

ఆదిలాబాద్‌,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సాధారణ పంటలు పండించేందుకు జైకా నిధులతో చెరువులను అభివృద్ధి చేస్తామని నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధిశాఖ అధికారులు చెప్పారు. వివిధ రకాల పంటలు పండించడంలో ఆయకట్టు రైతులకు అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.రైతులు సేంద్రియ వ్యవసాయంపై…

Featured News

హావిూల అమలుకు కార్యాచరణ చేయాలి: సిపిఎం

నల్లగొండ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడెకరాల భూ పంపిణీ హావిూల అమలుకు తక్షణం సిఎం కార్యాచరణ ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌…

Featured News

మిర్చి రైతులను ఆదుకోవాలి 

ఖమ్మం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మిర్చిరైతులకు ఈ యేడు కూడా గిట్టుబాటు ధరలు దక్కడం లేదని రైతు సంఘం నేతలు అన్నారు. గిట్టుబాటు ధరలు చెల్లించేలా చూడాలని, మిర్చిని కొనుగోలు చేసి ఆదుకోవా లన్నారు. అలాగే ఇటీవలి వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని…

సీమాంధ్ర

మున్సిపల్‌ కార్మికల హావిూలు నెరవేర్చాలి

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): స్వచ్ఛభారత్‌, స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ సంస్థలకు గుత్తాధికారం కట్టబెట్టేందుకు 279 జీఓను తెచ్చారని సిఐటియూ నేతలు అన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన…

సీమాంధ్ర

ఆందోళనలను అర్థం చేసుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): మున్సిపల్‌ పారిశుధ్య కార్మికుల జీవితాలతో చెలగాటమాడేలా ఉన్న జీవో 279 రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పోలా రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలన్నారు. జీవో 279ని రద్దు చేయాలని…