కాబూల్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య
– ప్రభుత్వ కార్యాలయ భవనంలో కాల్పులు జరిపిన ముష్కరులు – 43మంది మృతి, మరో పదిమందికి గాయాలు కాబూల్, డిసెంబర్25(జనంసాక్షి) : అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కాబూల్‌లోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ముష్కరులు జరిపిన…





