Tuesday, 3 November 2026

January 2019

Featured News

‘బీసీ గర్జన’ సభ నిర్వహణకు వైసీపీ నిర్ణయం!

– బీసీ నేతలతో సమావేశమైన జగన్‌ – బీసీల అభ్యున్నతికి ప్రకటించబోయే హావిూలపై చర్చ – ఫిబ్రవరి19న బీసీ గర్జన సభ – బీసీలు లక్ష్యంగా కీలక పథకాలు ప్రకటించే ఛాన్స్‌ హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ అధికార…

Featured News

ఫలితాన్నిస్తున్న ఆపరేషన్‌ స్మైల్‌

– సీపీ అంజనీకుమార్‌ హైదరాబాద్‌, జనవరి28(జ‌నంసాక్షి) : జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో  ఆపరేషన్‌ స్మైల్‌ నడుపుతున్నామని సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. 17టీమ్‌ లతో ఆపరేషన్‌ స్మైల్‌ ఏర్పాటు…

Featured News

తమిళనాడులో బ్యాంక్‌ చోరీ

లాకర్ల నుంచి నగదు, నగలు దొంగతనం చెన్నై,జనవరి28(జ‌నంసాక్షి): తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో దొంగలుపడ్డారు. లాకలర్లనుంచి పెద్ద మొత్తంలో నగలు మాయమయ్యాయి. చెన్నై-త్రిచి హైవేపై సమయపురం వద్ద ఉన్న బ్యాంక్‌లో ఈ చోరీ జరిగింది.…

సీమాంధ్ర

బిసిలకు చేయూతపై నేతల హర్షం

కాకినాడ,జనవరి28(జ‌నంసాక్షి): బిసి కులస్తులకు 14 ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు జయ¬ బిసి సభలో ప్రకటించడం పట్ల బిసి సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్‌ అధ్యక్షుడు, ఎ1 సేవా సమితి వ్యవస్థాపకుడు చెల్లుబోయిన శ్రీనివాస్‌లు హర్షం వ్యక్తం…

హైదరాబాద్

19న వైకాపా బిసి గర్జన

టిడిపి సభతో అప్రమత్తం అయిన నేతలు జగన్‌తో అత్యవసర బేటీలో నిర్ణయం హైదరాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ నాయకులు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో కీలక భేటీ అయ్యారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన…

తెలంగాణ

స్కూలు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

పలువురు విద్యార్థులకు గాయాలు మేడ్చల్‌,జనవరి28(జ‌నంసాక్షి): మేడ్చల్‌లో ఆర్టీసీ బస్సు హల్‌చల్‌ చేసింది. స్కూల్‌ బస్సును-ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం మేడ్చల్‌ వద్ద చోటు చేసుకుంది. విద్యార్థులను పికప్‌ చేసుకుంటూ ఉదయం స్కూల్‌ బస్సు వెళుతుండగా, అత్యంత…

Featured News

కుప్పకూలిన జాగ్వర్‌ విమానం

పైలట్‌ క్షేమం లక్నో,జనవరి28(జ‌నంసాక్షి): ఉత్తరప్రదేశ్‌లో భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ ప్లేన్‌ కూలింది. కుషీనగర్‌లో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ యుద్ధ విమానాన్ని నడుపుతున్న పైలట్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గోరఖ్‌పూర్‌ వాయుసేన…

Featured News

అంబేడ్కర్‌కు బలవంతంగా భారతరత్న ఇచ్చారు: ఓవైసీ

ముంబయి,జనవరి28(జ‌నంసాక్షి): గతంలో భారతరత్న అవార్డును బిఆర్‌ అంబేద్కర్‌కు బలవంతంగా ఇచ్చారు కాని, హృదయపూర్వకంగా ఇవ్వలేదని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని కల్యాణ్‌ నగరంలో నిర్వహించిన వంచిత్‌ బహుజన్‌ సభలో ఒవైసీ ఈ వ్యాఖ్యలు…

సీమాంధ్ర

ఆర్టీసీ కార్మికుల ఒకరోజు దీక్ష

ఏలూరు,జనవరి28(జ‌నంసాక్షి): ఎపిఎస్‌ఆర్‌టిసి కార్మిక సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డిపో వద్ద సోమవారం ఒక్క రోజు ‘ సామూహిక నిరాహార దీక్ష ‘ చేపట్టారు. ఈ దీక్షలను సిపిఐ రాష్ట్ర కంట్రోల్‌…

Featured News

ప్రకృతి సేద్యంతో..  ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం

– సాంకేతికతను ప్రకృతికి అనుసంధానం చేస్తున్నాం – దీని కోసం ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది – అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టిపెట్టాలి – జన్మభూమిలో ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి – ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుని…