ప్రియాంక రాకతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం
ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్య హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): ప్రియాంకాగాంధీ రాకతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం నెలకొందని, దేశంలో ఆమెకు మంచి క్రేజ్‌తో పాటు ఫాలోయింగ్ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రయాంక రాక కోసం దేశం ఎదురుచూస్తుందన్నారు. ప్రియాంకకు ఇందిరా పోలికలు…







