గణతంత్ర వేడుకల భగ్నానికి ఉగ్రకుట్ర
భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు న్యూఢిల్లీ,జనవరి24(జనంసాక్షి): గణతంత్ర దినోత్సవాలను ఆనందోత్సాహాలతో జరుపుకునే భారతీయులపై పెద్ద ఎత్తున దాడి చేయాలని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జమ్మూ-కశ్మీరులోని శ్రీనగర్, ఆ పరిసర ప్రాంతాల్లో గ్రెనేడ్…







