Wednesday, 4 November 2026

January 2019

జాతీయం

కుప్పకూలిన నాలగంతస్తుల భవనం

శిథిలాల కింద ఎనిమిది మంది గురుగ్రామ్‌,జనవరి24(జ‌నంసాక్షి): హరియాణాలోని గురుగ్రామ్‌ జిల్లా ఉల్లావాస్‌లో ఘోరం జరిగింది. నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారని భావిస్తున్నారు. కూలిన భవన శిథిలాల కింద ఎనిమిది మంది చిక్కుకున్నారు.…

జాతీయం

వెనిజులాలలో రాజకీయ సంక్షోభం

అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): వెనుజులాలో రాజకీయ సంక్షోభం నెలకొంది. దేశాధ్యక్షుడిగా రెండోసారి నికోలస్‌ మదురో భాద్యతలు చేపట్టడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చి మదురోకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఆందోళనకారులపై…

సీమాంధ్ర

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు మంత్రి శంకుస్థాపన

గుంటూరు,జనవరి24(జ‌నంసాక్షి): వేమూరు నియోజకవర్గం యడ్లపల్లి గ్రామంలో కోటి యాబై లక్షలతో నూతనంగా నిర్మించనున్న విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు గురువారం మంత్రి నక్కా ఆనందబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ద్వారా 15…

Featured News

సిబిఐ వ్యవహారంలో మరో మలుపు

విచారణ కమిటీ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సిక్రీ న్యూఢిల్లీ,జనవరి24(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావు నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఈ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో…

తెలంగాణ

మహిళా సంక్షేమానికి కెసిఆర్‌ పెద్దపీట

జాతీయ బాలికా దినోత్సవంలో ¬ంమంత్రి హైదరాబాద్‌,జనవరి24(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యతనిచ్చారని ¬ం మంత్రి మహమూద్‌అలీ చెప్పారు. వారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ ఇందిరా…

Featured News

పంచాయితీ ఎన్నికల్లో పెరిగిన కిక్కు

ఒక్క నెలలోనే కోటికి పైగా ఆదాయం భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): పంచాయితీ ఎన్నికల పుణ్యమా అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రభావంతో మద్యం విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జిల్లాలో…

ఖమ్మం

ఎన్నికలు,గణతంత్ర వేడుకలు

బిజీగా జిల్లా అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,జనవరి24(జ‌నంసాక్షి): ఓ వైపు పంచాయితీ ఎన్నికలు, మరోవైపు గణతంత్ర వేడుకలు కూడా రానుండడంతో జిల్లా అధికారులు వీటి నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. రెండోవిడత 25న ఎన్నికలు జరుగున్నాయి. 26న గణతంత్ర…

Featured News

సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన నేటి రెండో విడతలో వంద పంచాయితీల్లో ఎన్నికలు జగిత్యాల,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో శుక్రవారం జరగనున్న రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7గంటలకు పోలింగ్‌ మొదలై 1గంటకు ముగియనుంది.…

Featured News

140 గ్రామ పంచాయతీలకు నేడు ఎన్నికలు

భారీగా ఏర్పాట్లు చేసిన జిల్లా అధికారులు కామారెడ్డి,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో జరుగనున్న రెండో విడత ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఆరు మండలాల పరిధిలోని 140 గ్రామ పంచాయతీలకు జరుగనున్న ఎన్నికల కోసం అధికారులు అవసరమైన…

Featured News

రెండోవిడతకు సర్వం సిద్దం

నూకాలంపాడు గ్రామపంచాయతీలో ఎన్నికలు వాయిదా ఖమ్మం,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో రెండో విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో రెండో విడత ఎన్నికలు 204 గ్రామ పంచాయతీలు, 1862 వార్డుల్లో…