Monday, 2 November 2026

January 2019

Featured News

మళ్లీ టీడీపీ రాకుంటే.. ఏపీ భవిష్యత్‌ అంధకారం 

ఢిల్లీలో ధర్మపోరాటానికి.. సమాయత్తం కండి – కేంద్రం మొండివైఖరిని దేశవ్యాప్తంగా ఎండగడదాం – హావిూలు అమలు చేయండంటే దాడులు చేస్తున్నారు – వైసీపీతో బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తోంది – మూడు పార్టీలు లాలూచీపడి ఏపీకి అన్యాయం చేస్తున్నాయి…

Featured News

రాజీవ్‌ సక్సేనా అరెస్ట్‌!

– స్వదేశానికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్న ఈడీ – అగస్టా వెస్ట్‌ లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణం దర్యాప్తులో కీలక అడుగు న్యూఢిల్లీ,జనవరి31(జ‌నంసాక్షి): అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో కీలక నిందితుడైన రాజీవ్‌ సక్సేనాను గురువారం తెల్లవారు జామున ఎన్‌ఫోర్స్‌…

సీమాంధ్ర

అమరావతిపై శ్రీవారి ఆశీస్సులున్నాయి

– రాజధానిలో శ్రీవారి ఆలయనిర్మాణం ఒక చరిత్ర – ఏడుకొండలవాడు ఏపీలో ఉండటం మనందరి అదృష్టం –  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు – రాజధానిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూకర్షణం అమరావతి,జనవరి31(జ‌నంసాక్షి): ఏపీ నూతన రాజధాని అమరావతిపై శ్రీవారి…

Featured News

ట్రంప్‌ వలలో.. తెలుగు విద్యార్థులు

ఫెడరల్‌ ఏజెంట్స్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ నకిలీ యూనివర్శిటీతో ఫేక్‌ వీసాల రాకెట్‌ గుట్టురట్టు మధ్యవర్తులుగా వ్యవహరించిన తెలుగువారు అరెస్టు ఇమ్మిగ్రేషన్‌ అధికారుల అదుపులో వందలాది మంది భారతీయులు వాషింగ్టన్‌,జనవరి31(జ‌నంసాక్షి): చదువు, ఉద్యోగాల నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడ అక్రమంగా…

Featured News

సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై విచారణలో మలుపులు

తప్పుకున్న మరో న్యాయమూర్తి పారదర్శకత ఉండాలనే తప్పుకున్నా – వెల్లడించిన జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, జనవరి31(జ‌నంసాక్షి) : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్‌ విచారణ నుంచి తాజాగా మరో న్యాయమూర్తి…

ఆదిలాబాద్

గ్రామాల అభివృద్దిని కోరుకుంటున్న ప్రజలు

పంచాయితీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం ప్రజల నమ్మకాన్ని నిలుపుతామన్న మాజీమంత్రులు ఆదిలాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా దాదాపు అన్ని గ్రామాలను టిఆర్‌ఎస్‌కు కట్టబెట్టడంపై మాజీమంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ది…

Featured News

ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి

దట్టంగా పొగమంచుతో వాహనదారులకు ఇక్కట్లు చలితీవ్రతతో ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,జనవరి31(జ‌నంసాక్షి): చిలికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వణుకుతోంది. శీతల గాలులతో ఎముకలు కొరికేస్తుంది. దీనికి తోడు దట్టంగా పరుచుకుంటున్న పొగమంచు వాహనదారులను కదలనీయడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవులు,…

తెలంగాణ

గ్రామాల అభివృద్దికి ప్రజల పట్టం

  అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఆనందం లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే తరహా విజయం ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు జనగామ,జనవరి31(జ‌నంసాక్షి): అధికార పార్టీకి ప్రజలు మద్దతు పలికి అత్యధిక సర్పంచ్‌ స్థానాలు గెలపిఇంచినందున ఇక గ్రామాలు సంపూర్ణ…

కరీంనగర్

కెసిఆర్‌ వల్ల మాత్రమే గ్రామాల అభివృద్ది

ఎన్నికల్లో మరోమారు నిరూపించిన ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌,కొప్పుల ఈశ్వర్‌ జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలని,అభివృద్దినే తాము కోరుకుంటున్నామని ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు నిరూపించారని జగిత్యాల,ధర్మపురి ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కొప్పుల ఈశ్వర్‌లు అన్నారు. ప్రజలు…

Featured News

అడవుల రక్షణకు తొలి ప్రాధాన్యం

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తామని డీఎఫ్‌వోనరసింహా రావు అన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కలపకోత యంత్రాలపై నిఘా ఉంచుతామనీ, తప్పనిసరిగా…