నూతన హైకోర్టుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
ఏర్పాట్లను సవిూక్షించిన జిఎడి కార్యదర్శి శ్రీకాంత్ అమరావతి,జనవరి23((జనంసాక్షి): వచ్చే నెల 3వ తేదీన నూతన హైకోర్టు భవనాల ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సచివాలయంలో సవిూక్షించారు. హైకోర్టుకు పటిష్ఠ పోలీస్ భద్రత కల్పించడంతోపాటు, ఫైర్ సర్వీసులు, ట్రాఫిక్, ఫార్కింగ్,…






