Wednesday, 4 November 2026

January 2019

Featured News

ఏకపక్షంగా ఉపసర్పంచ్‌ ఎన్నిక

అయిదుగురు వార్డు సభ్యుల రాజీనామా అవిశ్వాసం ప్రకటన జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉప సర్పంచ్‌ ఎన్నికతీరును నిరసిస్తూ రాయికల్‌ మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన అయిదుగురు…

Cover Story

ఏకగ్రీవాల్లోనూ మహిళలే అధికం

ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన అతివలు కరీంనగర్‌,జనవరి23(జ‌నంసాక్షి): ప్రభుత్వం అందించనున్న రూ.10లక్షల ప్రోత్సాహంతో పాటు ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల నుంచి అదనంగా అందే రూ.15లక్షల నిధుల కోసం పలు గ్రామాల్లో ఏకగ్రీవ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందులో మహిళా సర్పంచ్‌లే…

Featured News

సాగర్‌ కింద పంటలను కాపాడాలి

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి): జిల్లాలోని నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ పరిధిలో ఉన్న పంటలను కాపాడేందుకు మానవతా దృక్పథంతో చర్య తీసుకోవాలని రెండో జోన్‌కు నీటిని వెంటనే విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సాగర్‌…

Featured News

అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే గణెళిశ్‌

గాలింపు చేపట్టిన పోలీసులు బెంగళూరు,జనవరి23(జ‌నంసాక్షి): విజయనగర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌పై మద్యం బాటిల్‌తో దాడి చేసిన కేసులో కంప్లి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గణెళిశ్‌ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. బిడది ఈగల్టన్‌ రిసార్టులో ఈ దాడి జరిగింది. నాలుగు సెక్షన్‌ల కింద…

Featured News

గ్రామాభివృద్దికి పాటు పడాలి: ఎమ్మెల్యే

జనగామ,జనవరి23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ప్రజల మద్దతుతో గెలిచిన సర్పంచ్‌లో గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని పాలకు ర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కెసిఆర్‌ లక్ష్యం మేరకు పథకాలను గ్రామస్థాయికి తీసుకుని వెళ్లాలని అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌…

Featured News

మంత్రివర్గ విస్తరణపై కెసిఆర్‌దే తుది నిర్ణయం

విమర్శలను పట్టించుకోని కెసిఆర్‌ యాగం ముగిసిన తరవాత స్పష్టత వచ్చే అవకాశం హైదరాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది ఇంకా తేలలేదు. సిఎం కెసిఆర్‌ ప్రస్తుతుం యాగ నిర్వహణలో ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ కార్యకలాపాలను పక్కన పెట్టారు.…

Featured News

పట్టణవాసుల ఓట్లపై అభ్యర్థుల గురి

మధ్యవర్తుల ద్వారా రాయబేరాలు గ్రామాలకు రప్పించేందుకు ఏర్పాట్లు నిజామాబాద్‌,జనవరి23(జ‌నంసాక్షి): తొలివిడతలో వివిధ పట్టణఱాల్లో స్థిరపడ్డవారు వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటేసి వెళ్లారు. వారి ఓట్లు విజయంలో కీలకంగా మారాయి. ఒక్కో గ్రామంలో కనీసం ఓ 50 మంది వరకు…

ఎడిట్ పేజీ

ఇవిఎంలపై కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయం

రాజకీయాలు ఇప్పుడు ఇవిఎంల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో అనేకమార్లు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్‌ మారోమారు తనతోపాటు, తనకూటమి నేతలతో ఇవిఎంలపై నానాయాగీ చేస్తోంది. ఎవడో కౌన్‌ కిస్కే గాడు చేసిన ఆరోపణలను ఆధారం చేసుకుని ఇవిఎంల ట్యాంపరింగ్‌ జరిగిందని…

Featured News

టెక్నాలజీ మాంత్రికుడి తిరోగమన వ్యాఖ్యలు

ఇవిఎంలపై చంద్రబాబు పసలేని ఆరోపణలు నిపుణులతో పరిశీలన ఎందుకు చేయించరు? న్యూఢిల్లీ,జనవరి23(జ‌నంసాక్షి): టెక్నాలజీ అంతా తన చలవే అన్న చంద్రబాబు కూడా ఇవిఎంలపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇవిఎంలను తానే ప్రవేశ పెట్టానని, సెల్‌ఫోన్‌ రాక తన చలవే అన్న…

Featured News

ప్రజలకు అందుబాటులో గ్రామాలను అభివృద్ది చేయాలి

కొత్త సర్పంచ్‌లకు కడియం హితవు వరంగల్‌,జనవరి23(జ‌నంసాక్షి): నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకులుగా పని చేయాలని మాజీ డిప్యూటి సిఎం,ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం…