మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోళ్లు
ఆదిలాబాద్,జనవరి23(జనంసాక్షి): ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కందులు, ఇతర సరుకును కొనుగోలు చేయొద్దని జెసి సంధ్యారాణి అన్నారు. మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు మార్కెట్ యార్డులోనే విక్ర యించాలని చెప్పారు. ప్రభుత్వ…






