40 లక్షలతో పాతబస్టాండ్ ఆధునీకరణ
కడప,జనవరి23(జనంసాక్షి): కడపలోని పాత బస్టాండ్ ను మునిసిపల్ చైర్మన్ అసం రఘురాం రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి మాట్లాడుతూ… 40 లక్షల రూపాయలతో పాత బస్టాండ్‌ను అన్ని వసతులతో ఆధునీకరిస్తామని ప్రకటించారు. వారం రోజుల్లో…






