Wednesday, 4 November 2026

January 2019

Featured News

భావనపాడు పోర్టును బలవంతంగా నిర్మించలేరు

రైతులకు న్యాయం చేయకుండా ఎలా చేపడతారు వ్యవసాయకార్మిక సంఘం నేతల విమర్శలు శ్రీకాకుళం,జనవరి18(జ‌నంసాక్షి): నిర్బంధంతో భావనపాడు పోర్టును నిర్మించలేరని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని పక్కన…

జాతీయం

నరసింహయ్య మృతికి ఏచూరి సంతాపం

న్యూఢిల్లీ,జనవరి18(జ‌నంసాక్షి): సైద్దాంతిక నిబద్దతకు, అంకితభావానికి నరసింహయ్య మారుపేరని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళులర్పించారు. ఢిల్లీ నుండి ఫోన్‌లో తెలకపల్లి రవితో మాట్లాడిన ఆయన నరసింహయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని…

సీమాంధ్ర

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు

నివాళి అర్పించిన టిడిపి నేతలు నెల్లూరు,జనవరి18(జ‌నంసాక్షి): ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, అఖిల భారత ఎన్టీఆర్‌ అభిమాన సంఘ అధ్యక్షుడు తాళ్లపాక రమేశ్‌ రెడ్డి, జిల్లా తెదేపా పార్టీ అధ్యక్షుడు బీదా…

Cover Story

చరిత్ర సృష్టించిన భారత్‌

-ఆసిస్‌ గడ్డపై కోహ్లీసేన డబుల్‌ ధమాకా – మెల్‌బోర్న్‌ చివరి వన్డే భారత్‌ ఘన విజయం – 2-1తో వన్డే సిరీస్‌ నెగ్గిన కోహ్లిసేన – హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్న ధోని, జాదవ్‌ – మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌…

సీమాంధ్ర

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

అమరావతి, జనవరి18(జ‌నంసాక్షి) : ప్రతిపక్ష నేత, వైసిసి అధినేత జగన్‌కు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. రైతాంగానికి ప్రతిపక్ష నాయకుడిగా విూరు చేసిందేమిటో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. ఆంధప్రదేశ్‌లో తాగేందుకు…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన మంత్రులు

గుంటూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ 23 వర్థంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నేతలంతా శుక్రవారం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. మంత్రులు కళావెంకట్రావు, నక్కా ఆనందబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు జివి.ఆంజనేయులు, ఎమ్మెల్సీలు వివి.చౌదరి, డొక్కా మాణిక్య…

సీమాంధ్ర

పొలంలోకి దూసుకెళ్లిన బస్సు

నెల్లూరు, జనవరి18(జ‌నంసాక్షి) : మంచు కమ్ముకోవడంతో రోడ్డు మలుపు కనిపించక నేరుగా పొలాల్లోకి బస్సు దూసుకెళ్లిన ఘటన శుక్రవారం నెల్లూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు నుంచి కర్నూలు జిల్లాకు 40 మంది ప్రయాణీకులతో ఆర్‌టిసి బస్సు బయలుదేరింది. ఈ…

సీమాంధ్ర

డిఎస్‌సి అభ్యర్థు నిరసన

రాజమండ్రి, జనవరి18(జ‌నంసాక్షి) : రాజమండ్రిలో డిఎస్‌సి అభ్యర్థులు శుక్రవారం నిరసన చేపట్టారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ), స్పెషల్‌ స్కూల్‌ టీచర్లకు సంబంధించిన డీఎస్సీ-2018 పరీక్షలను ఈ రోజు ఆంధప్రదేశ్‌ వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమయానికే…

సీమాంధ్ర

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ

చిత్తూరు, జనవరి18(జ‌నంసాక్షి) : ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గంగాధర నెల్లూరు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్‌ హరికృష్ణ స్థానిక నాయకులతో కలిసి పచ్చికాపలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు శుక్రవారం పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పచ్చికాపలం ప్రాథమిక…

Featured News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

విశాఖపట్నం, జనవరి18(జ‌నంసాక్షి) : విశాఖ ఉక్కు కర్మాగారంలో సాంకేతిక కారణాలతో శుక్రవారం ఉదయం ప్రమాదం సంభవించింది. కర్మాగారంలోని బ్లాస్ట్‌ ఫర్నేస్‌ – 3లో బ్లో పైప్‌ పేలింది. దీంతో ఒక్కసారిగా ఫర్నేస్‌ నుంచి పెద్ద ఎత్తున మంటలు, ముడిసరకు…