జంటనగరాల్లో రంగవల్లుల వేడుక
ఇళ్లముందు పల్లెక్రాంతి పోటీపడి ముగ్గులేసిన ఆడపడచులు హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): గ్రామాలకు వెళ్లినవారు వెళ్లగా హైదరాబాద్‌లో ఉన్న వారు పండగ వేడుకల్లో పాల్గొనడంతో జంగనగరాల్లోనూ సందడి కనిపించింది. ఉదయమే పలుకానల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలు అందంగా దర్శనమిచ్చాయి. లోగిళ్ల ముందు ముత్యాల ముగ్గులు…










