Monday, 2 November 2026

January 2019

Featured News

శ్రీశైలం హైవేపై అయ్యప్ప స్వాముల ఆందోళన

కేరళ ప్రభుత్వం, హిందువుల వ్యతిరేక శక్తుల దిష్టిబొమ్మల దహనం తెనాలిలో హిందూ వాహినీ కార్యకర్తల ఆందోళన శుక్రవారం తెనాలి పట్టణ బంద్‌కు పిలుపునిచ్చిన హిందూ వాహినీ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): కేరళలోని శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం…

Featured News

శ్రీవారిని దర్శించుకున్న కామినేని, పరిపూర్ణానంద

అర్చకవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం తగదు తిరుమల,జనవరి3(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భాజపా నేత కామినేని శ్రీనివాస్‌, ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణాంద స్వామి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ పండితులు వారికి  వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.…

సీమాంధ్ర

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

గుత్తి ట్రాన్స్‌కో కార్యాలయం ముందు ధర్నా అనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం భీమునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌షాక్‌తో సుధాకర్‌ అనే యువకుడు మృతి చెందాడు. అయితే గ్రామంలో విద్యుత్‌ సరఫరాపై గతంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ…

జాతీయం

శబరి ఘటనలపై అరవిూసంతో వ్యక్తి  నిరసన

తిరువనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశాడు. రాజేశ్‌ ఆర్‌ కురుప్‌ అనే వ్యక్తి సగం విూసం గీయించుకొని నిరసన చేపట్టాడు. ఆర్‌ ఎస్‌ ఎస్‌ మద్దతుదారుడైన రాజేశ్‌..…

జాతీయం

తమిళనాడులో ప్రముఖ ¬టళ్లపై ఐటి దాడులు

బృందాలుగా 32 ప్రదేశాల్లో సోదాలు ఐటి ఎగవేతల ఆధారంగానే సోదాలు కేరళ ఘటనలో ఓ ¬టల్‌పై రాళ్ల దాడి చెన్నై,జనవరి3(జ‌నంసాక్షి):  తమిళనాడులు అయిదు ¬టల్‌ గ్రూపులపై  ఆదాయపన్ను శాఖ దాడులు  కలకల రేపాయి. మరో వైపు కేరళ ఘటనల…

Featured News

ముగిసిన క్రికెట్‌ కోచ్‌ అచ్రేకర్‌ అంత్యక్రియలు

హాజరైన టెండూల్కర్‌ తదితరులు ముంబై,జనవరి3(జ‌నంసాక్షి):  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌.. చిన్ననాటి కోచ్‌ రమాకాంత్‌ అచ్రేకర్‌ బుధవారం కన్నుమూయగా గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.  ఆయన భౌతిక కాయానికి పలువురు నివాళి అర్పించగా ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో పాల్గోనేందుకు…

జాతీయం

సుప్రీం గడపదొక్కిన రమణదీక్షితులు

హైకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం సూచన న్యూఢిల్లీ,జనవరి3(జ‌నంసాక్షి):  తిరుమల పూర్వ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తనను మళ్లీ ఉద్యోగంలోకి తసీఉకోవాలని టిటిడిని ఆదేవించాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప దొక్కారు.  అక్రమంగా తనను అర్చక పదవి నుంచి తొలగించారంటూ రమణ…

Featured News

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

నగరంలో టిప్పర్‌ బైక్‌ ఢీ హైదరాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌ నగరంలోని లంగర్‌హౌస్‌ పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు…

Featured News

ఒడిశాలో పడవ ప్రమాదం.. 

9మంది మృతి భువనేశ్వర్‌,జనవరి3(జ‌నంసాక్షి): ఒడిశాలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశాలోని కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడగా ఈప్రమాదంలో 9 మంది మృతి చెందారు.ఒడిశాలోని పర్యాటక  ప్రాంతం హుక్కితలకు…

Featured News

ఉద్రిక్తంగా మారిన కేరళ బంద్‌

మిన్నంటిన ప్రజల ఆందోళనలు భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు శబరిమల కర్మ సమితి సభ్యుడు చంద్రన్‌ మృతి అయ్యప్ప భక్తుడిని చంపేశారంటూ ప్రభుత్వంపై భాజపా ఆగ్రహం రాష్ట్రంలోని పలు యూనివర్శిటీల్లో  నేడు పరీక్షలు వాయిదా బిజెపి,ఆర్‌ఎస్‌ఎస్‌ల తీరుపై సిఎం…