యాంటీ పొల్యూషన్ మాస్క్‌ను లాంచ్ చేసిన షియోవిూ
న్యూఢిల్లీ,3జనవరి3(జనంసాక్షి): మొబైల్స్ రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ మొబైల్స్ తయారీదారు షియోవిూ యాంటీ పొల్యూషన్ మాస్క్‌ను విడుదల చేసింది… ఎంఐ ఎయిర్‌పాప్ పీఎం 2.5 పేరిట ఓ నూతన యాంటీ పొల్యూషన్ మాస్క్‌ను భారత మార్కెట్‌లో గురువారం విడుదల చేసింది.…









