Monday, 2 November 2026

February 2019

Featured News

షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత లక్ష్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించ…

Featured News

కోట్ల రూపాయల దేవాదాయ భూములు అన్యాక్రాంతం

ఉత్సవ విగ్రహాల్లా ఎండోమెంట్‌ అధికారులు రైతుబంధు కింద లబ్ది పొందుతున్న అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): దేవాదాయశాఖ భూముల అన్యాక్రాంతంపై ప్రకనటలు తప్ప పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఆలయ భూములు అన్యాక్రాంతం అయినా,ఆలయాల్లో ధూపదీప…

Featured News

ఉపాధిలో అదనపు పనులకోసం ప్రణాళిక

మొక్కల పెంపకానికి ప్రాధాన్యం నిజామాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఉపాధి హావిూ పథకంలో భాగంగా కూలీలకు పని కల్పించి వారి ఉపాధిని మెరుగుపర్చాలనే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు తయారుచేశారు. గ్రామ పంచాయతీల్లో ఉపాధి కూలీలకు అదనపు పని దినాలను కల్పించాలని…

Featured News

జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా? కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. కరీంనగర్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర అన్ని వ్యవసాయ…

Featured News

నల్లబెల్లం స్థానే తెల్లబెల్లం

నాటుసారా తయారీలో ఆరితేరిన వ్యాపారులు ఖమ్మం,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నాటుసారా తయారీలో ఉపయోగిస్తున్న నల్లబెల్లంను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంతో వీరి కన్ను తెల్లబెల్లంపై పడింది. ఇప్పుడు దీంతో దందా సాగిస్తున్నట్లు సమాచారం. ఏడాదిన్నర కిందట సారా ఊహించనిస్థాయిలో ఉండేది. 2015 డిసెంబరు నుంచి…

Featured News

విశాఖ విమానాశ్రయంలో అదనపు సౌకర్యాలు

విశాఖపట్నం,ఫిబ్రవరి7 జ‌నంసాక్షి విశాఖ విమానాశ్రయంలో అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు విమాశ్రయ అధికారులు తెలిపారు. ఇటీవల ఇక్కడ అంతర్జాతీయ సదస్సులు నిర్వహించడం, వివిధ దేశాల ప్రతినధులు రావడం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ప్రయాణికులు, సందర్శకులు ఎదుర్కొంటున్న సమస్యలపై…

సీమాంధ్ర

గుంతలమయంగా రోడ్లు

బాగుచేసి ప్రమాదాలు నివారించాలి ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి జిల్లాలో పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన గుంటుపల్లి బౌద్దారామాల క్షేత్రానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. కామవరపుకోట- చింతలపూడి మార్గంలో ఉన్న ఈ రహదారి అడుగడుగునా గుంతలమయంగా మారడంతో నరకాన్ని తలపిస్తోంది.…

సీమాంధ్ర

సబ్సిడీ సొమ్ము కాజేస్తే జైలుకే

యూనిట్లు స్థాపించి స్వయం సమృద్ది సాధించాలి ఏలూరు,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): యూనిట్ల స్థాపనలో సబ్సిడీని స్వాహా చేయకుండా వాటితో ఆదాయాన్ని పొందాలని జిల్లా అధికారులు సూచించారు. సబ్సిడీసొమ్ము స్వాహాచేస్తే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం రికవరీ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో కాపు…

సీమాంధ్ర

ట్రిపుల్‌ ఐటికి ఆధునిక హంగులు

అందుబాటులోకి ఆధునిక నిర్మాణాలు విజయవాడ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): నూజివీడులోని ప్రతిష్టాత్మక ట్రిపుల్‌ ఐటిలో కొత్త హంగులు సంతరించు కుంటున్నాయి. కొద్ది రోజుల్లో పలు సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులోకి వస్తున్నాయి. విశ్వ విద్యాలయాలకు ఉండే అన్ని సౌకర్యాలూ ట్రిపుల్‌ ఐటిలో ఉండేందుకు ఆర్‌జియుకెటి…

ఆదిలాబాద్

అర్హులందరికీ డబుల్‌ ఇళ్లు: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి):రాబోయే రోజుల్లో అర్హులైన వారందరికి రెండు పడకగదుల ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదపి ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. ఎమ్మెల్యేలు దగ్గరుండి నిర్మాణాలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.…