తాగునీటి ఘర్షణలో తనయుడు మృతి: తట్టుకోలేక తల్లి మరణం
కడప,మే4(జనంసాక్షి): తాగునీటి విషయంలో జరిగిన ఘర్షణ తల్లీకొడుకుల ప్రాణాలు బలిగొంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి కూడా తనువు చాలించింది. కడప జిల్లాలోని రాజంపేటలో తాగునీటి విషయంలో ఘర్షణలో జరిగింది. ఈ ఘర్షణలో పబ్బర్తి బాలాజీ(39) తీవ్రంగా గాయపడి..…

