Monday, 2 November 2026

September 2019

Featured News

రూ.400 కోట్లతో..  వేములవాడ ఆలయ అభివృద్ధి

– దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తున్నామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ…

Featured News

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే ఎరువుల కొరత

– కేంద్రం సంమృద్ధిగానే ఎరువులు అందించింది – బీజేపీ ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, రైతుల రాజ్యం అని గొప్పలు చెబుతున్న తెరాస ప్రభుత్వం..…

Cover Story

ఘనంగా గురునానక్‌ జయంతి వేడుకలు

శోభాయాత్రను ప్రారంభించిన కెటిఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌5  (జనం సాక్షి ) :  సిక్కుల మత గురువు గురునానక్‌ జయంతి వేడుకల్లో భాగంగా ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర నిర్వహించారు. అవిూర్‌పేటలోని గురుద్వారాలో గురునానక్‌ ప్రకాష్‌ ప్రభ్‌ యాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా…

Featured News

టీచర్లకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ టీచర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌లో ఆయన ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతినే మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం.…

Featured News

హైటెక్స్‌లో అగ్రిటెక్స్‌ ప్రారంభం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ ఎగ్జిబిషన్‌ ను మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రారంభించారు. అగ్రిటెక్స్‌ 7వ ఎడిషన్‌ 3 రోజుల పాటు హైటెక్స్‌ ఎక్సబిషన్‌ సెంటర్‌ లో జరగనుంది.…

Featured News

జగన్‌తో కేంద్రమంత్రి భేటీ

అమరావతి,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   ఎపి సిఎం జగన్‌ తో కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు పలు అంశాలపై చర్చించారు. ఈ బేటీ సిఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది.…

జిల్లా వార్తలు

మహిళ దారుణ హత్య

పెట్రోల్‌ పోసి తగులబెట్టిన దుండగులు వికారాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : పరిగి మండలం రంగంపల్లి గేటు సవిూపంలో దారుణం జరిగింది. పరిగి – కొడంగల్‌ ప్రధాన రహదారి పక్కన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి…

Featured News

ముఫ్తీని కలుసుకునేందుకు కూతురుకు అనుమతి

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతరు ఇతిజా జావెద్‌కు సుప్రీకోర్టు అనుమతినిచ్చింది. ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్‌లో పలువురు నేతల్ని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. శ్రీనగర్‌లో మెహబూబా…

Featured News

అఫ్ఘాన్‌లో మారోమారు రెచ్చిపోయిన తాలిబన్లు

ట్రక్కు బాంబుతో భారీ పేలుళ్లు కాబూల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  ఆప్ఘనిస్తాన్‌లో  భారీ కారు బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని షాదారక్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు బాంబుతో గ్రీన్‌ విలేజ్‌ కాంపౌడ్‌లో పేలుడుకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని…

Featured News

ముంబైని వదలని భారీ వర్షాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం విమానాల రాకపోకలపై ఆంక్షలు ముంబై,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  భారీ వర్షాలతో మహారాష్ట్ర మళ్లీ నీట మునిగింది. దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు…