Monday, 2 November 2026

September 2019

Featured News

దొంగతనం అనుమానంతో మహిళకు అవమానం

బట్టలూడదీసి కొట్టిన పోలీసులు విచారణకు ఆదేశించిన అధికారులు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : దొంగతనం నెపంతో ఓ మహిళ బట్టలూడదీసి  పోలీసులు చితక్కొట్టారు. ఈ దారుణ సంఘటన గురుగ్రామ్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా…

Featured News

టిక్‌టాక్‌ వీడియో పిచ్చి

సొంత జీపును తగులబెట్టుకున్న యువకుడు జైపూర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  అహ్మదాబాద్‌ టిక్‌టాక్‌ యాప్‌లో పాపులర్‌ కావడానికి ఓ యువకుడు తన సొంత జీపునే పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన సెప్టెంబర్‌ 2న చోటు చేసుకోగా ఇప్పుడు ఆ…

తెలంగాణ

నేడు సైన్స్‌ కాంగ్రెస్‌

సిద్దిపేట,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   27వ జిల్లా స్థాయి బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ను 6న స్థానిక ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవికాంతారావు, జిల్లా సైన్స్‌ అధికారి మహేందర్‌…

Featured News

యూరియా కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత

కరీంనగర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  గతంలో ఎప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇది సర్కార్‌ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు.  వేకువజాము నుంచే…

Featured News

యూరియా కొరతను తక్షణం తీర్చాలి

రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోరా? ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : రాష్ట్రంలో యూరియా కొరతను నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని,రైతుఉల రోడ్డెక్కకుండా చూడాలని సిపిఐ నేత ముడుపు ప్రభాకర్‌ రెడ్డి సూచించారు. రైతు సంక్షేమం అని…

Featured News

నిండుకుండలా కడెం ప్రాజెక్ట్‌

నిర్మల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : జిల్లాలో అతిపెద్దదైన కడెం ప్రాజెక్టులోకి వరదనీరు రాకడ కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్‌లోకి 919 క్యూసెక్యుల…

Featured News

తెలంగాణపై కుట్రలు సాగవు

కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి జనగామ,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు విమర్శలతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌…

సీమాంధ్ర

నేడు శ్రీకాకుళంలో జగన్‌ పర్యటన

శ్రీకాకుళం,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు పలాస చేరుకొంటారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు నిర్మించదలచిన 200 పడకల సూపర్‌…

సీమాంధ్ర

ముంబైలో శ్రీవారి ఆలయానికి స్థలంకేటాయింపు

తిరుమల,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )  రాజధాని ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయింపు చేసింది.  దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 6,975 చ.అడుగుల  స్థలాన్ని కేటాయించింది. ఈ మేరకు…

సీమాంధ్ర

నేడు డయల్‌ యువర్‌ ఇవో

తిరుమల,సెప్టెంబర్‌5 (జనం సాక్షి )   తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గంట|ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సెప్టెంబర్‌ 6వ తేదీన శుక్రవారం జరుగనుంది. ఈ కార్యక్రమంలో…