Wednesday, 4 November 2026

November 2019

Featured News

ముంబై చేరుకున్నవిరాట్‌ కోహ్లీ

ఘనంగా స్వాగతం పలికిన అనుష్క ముంబయి,నవంబర్‌25(జనంసాక్షి) : కోల్‌కతా నగరంలో తొలిసారి జరిగిన డే/నైట్‌ పింక్‌ టెస్టులో పాల్గొని సోమవారం ఉదయం ముంబయికు తిరిగివచ్చిన విరాట్‌ కోహ్లీకి, అతని సతీమణి, ప్రముఖ సినీనటి అనుష్కశర్మ ఘనస్వాగతం పలికారు. కోల్‌కతా…

Featured News

పాతబస్తీలో యువకుడి దారుణహత్య

మరో వ్యక్తి హత్యకేసులో నిందితుల గుర్తింపు హైదరాబాద్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : హైదరాబాద్‌ పాతబస్తీ మాదన్నపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. గౌస్‌ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు…

Featured News

ప్రభుత్వ భూముల లెక్క తేల్చండి.

– కోబోయాప్ లో చేర్చండి. – తహసీల్దార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ హన్మంతరావు. సంగారెడ్డి బ్యూరో  నవంబర్ 25:(జనం సాక్షి):  తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రభుత్వ  భూముల వివరాలు సేకరించి కోబో యాప్ లో వివరాలు నమోదు…

జిల్లా వార్తలు

కార్తీక చివరి సోమవారం

ఆలయాలకు పోటెత్తిన భక్తులు గద్వాల,నవంబరు 25 (జనంసాక్షి) : కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఆలయాలకు భకత్లు రాక పెరిగింది. వేకవ జామునే ఆలయాల్లో పూజలు చేపట్టారు. వత్తులతో దీపాలు వెలిగించారు. జోగుళాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలలో సోమవారం…

ఆదిలాబాద్

ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని టీయూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.వినోద్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్న ఉద్యోగి పీఆర్సీ…

Featured News

కొనుగోలు కేంద్రాల్లోనే పంటలు అమ్ముకోవాలి

గిట్టుబాటు ధరలు ఇస్తున్నది ఇక్కడే: ఎమ్మెల్యే కరీంనగర్‌,నవంబరు 25 (జనంసాక్షి) : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ అన్నారు. రైతులకు సకాలంలో సరైన ధరలు లభించేలా చర్యలు…

ఆదిలాబాద్

ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం తగదు

నిర్మల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : విధి నిర్వహణలో అలసత్వం వహించే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఐటీడీఏ పీఓ హెచ్చరించారు. వైద్యులు అంకితభావంతో విధులు నిర్వహించాలని వందశాతం ప్రసవాలు ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో స్త్రీవైద్యనిపుణులను నియమించామని…

Featured News

మక్క రైతులకు భరోసా ఏదీ?

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు వస్తున్నాయో లేదో జనగామ మార్కెట్‌కు వస్తే రైతుల అవస్థలు తెలుస్తాయని…

Featured News

దళారులను నమ్మి మోసపోవద్దు

మార్కెట్లలోనే పంటలు విక్రయించాలి విజయవాడ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వ్యవసాయశాఖ మంత్రి కన్నాబాబు రైతులకు సూచించారు. మార్కెట్లలో కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. దళారుల కంటే ఎక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించవచ్చని పేర్కొన్నారు.…

సీమాంధ్ర

నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ : ఐటీడీఏ పీవో

విశాఖపట్టణం,నవంబర్‌25(జనంసాక్షి) : నిరుద్యోగ యువతకు స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక శిక్షణను ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని రంపచోడవరం ఐటీడీఏ పీవో అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీని…