Wednesday, 4 November 2026

November 2019

జిల్లా వార్తలు

పేదలకు భోజనం అందించాలన్నదే లక్ష్యం

అన్నపూర్ణ క్యాంటీన్‌ ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): అన్నపూర్ణ భోజన కేంద్రాన్ని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి కొంపల్లిలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆకలితో అలమటించే వారి కోసం రూ. 5కే భోజన…

జిల్లా వార్తలు

యువకుడి దారుణ హత్య

కామారెడ్డి,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బతుకమ్మకుంట కాలనీకి చెందిన తొఫిద్‌(28) వృత్తిరీత్యా హమాలీ కూలీ. గంజ్‌ గేజ్‌ పక్కన పడుకుని ఉన్న తొఫిద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి…

ఆదిలాబాద్

కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం తగదు

వారంతా తెలంగాణ బిడ్డలని గుర్తించాలి: బిజెపి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని బిజెపి నేతల పాయల శంకర్‌…

హైదరాబాద్

కేసీఆర్‌ హఠావో… తెలంగాణా బచావో : వీహచ్‌ పిలుపు

హైదరాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): తెలంగాణలో పేదప్రజల కోసం కేసీఆర్‌ హఠావో, తెలంగాణకు బచావో నినాదంతో పోరాటాలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంత రావు పిలుపునిచ్చారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా…

సీమాంధ్ర

అనారోగ్యం వల్లనే చెప్పులేసుకున్నా

మంత్రి అవంతి శ్రీనివాస్‌ విజయవాడ,నవంబర్‌19(జనం సాక్షి): తన కంటే అమితంగా హిందూ మతాన్ని ప్రేమించే వాళ్లు ఎవరూ లేరని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. హిందూ మతంలోనే పుట్టాను.. హిందూ మతంలోనే చనిపోతాను అని స్పష్టం చేశారు. అయ్యప్ప…

సీమాంధ్ర

అయ్యప్ప భక్తుల బస్సు బోల్తా

గుంటూరు,నవంబర్‌19(జనం సాక్షి): శబరిమలకు అయ్యప్ప భక్తులతో బయలుదేరిన బస్సు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో రోడ్డు డివైడర్‌ను ఢకొని బోల్తాపడింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రాజమండ్రి నుండి శబరిమలకు 42 మంది అయ్యప్ప స్వాములతో బస్సు…

సీమాంధ్ర

హైకోర్టు కోసం లాయర్ల విధుల బహిష్కరణ

కర్నూలు,నవంబర్‌19(జనం సాక్షి): కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోర్టు విధుల బహిష్కరణ విషయంలో మంగళవారం లాయర్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. న్యాయవాదులు 62 రోజులుగా విధులు బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని…

జాతీయం

వాహనాల తనిఖీలో అపశృతి

బైకు ఢీకొని ఎస్‌ఐ మృతి భువనేశ్వర్‌,నవంబర్‌19(జనం సాక్షి): వాహన తనిఖీలు చేస్తుంటే బైకు ఢీకొట్టిన ఘటనలో ఎస్‌ఐ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని బరిపడా పీఎస్‌ పరిధిలో జరిగింది. లా కాలేజీ ఎదుట ఎస్‌ఐ దయానిధి దాస్‌…

ఖమ్మం

పాలేరు టిఆర్‌ఎస్‌లో అసమ్మతి

ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తల మండిపాటు ఖమ్మం,నవంబర్‌19(జనం సాక్షి): పాలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డిపై నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అసమ్మతి గళం విప్పారు. ఉపేందర్‌ రెడ్డి గ్రూపులు ప్రోత్సహిస్తున్నారని…

జిల్లా వార్తలు

కేసీఆర్‌ చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

– అహంకారంతో నియంతలా పాలన సాగిస్తున్నాడు – కార్మికుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి – ఇప్పటికైన వారిని పిలిచి చర్చలు జరపాలి – కాంగ్రెస్‌ సభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌, నవంబర్‌19(జనం సాక్షి) :…