తహసీల్దార్ కార్యాలయంలో రైతుహల్‌చల్
– కంప్యూటర్‌పై పెట్రోల్ చల్లి అధికారులకు బెదిరింపులు – అదుపులోకి తీసుకున్న పోలీసులు – కరీంనగర్ జిల్లాలో ఘటన కరీంనగర్, నవంబర్19(జనం సాక్షి) : విజయారెడ్డి ఉదంతం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులపై రైతులు రెచ్చిపోతున్నారు. తమ…




