డబ్య్లూహెచ్‌వో వైరస్ కరోనా వైరస్ పుట్టుక సహజమైనదే..
జెనీవా,మే 2(జనంసాక్షి): నోవెల్ కరోనా వైరస్ పుట్టుక సహజసిద్దమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. వుహాన్ ల్యాబ్‌తో వైరస్‌కు లింకు…








