తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు
హైదరాబాద్,అక్టోబరు 27(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 837 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,32,671కి చేరింది. ఈమేరకు వైద్య…










