Tuesday, 3 November 2026

November 2020

Featured News

అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథ నీటి శుద్ధి

మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి):  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో మిషన్‌ భగీరథలో నీటి శుద్ది జరుగుతోందని మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి గారి కార్యదర్శి స్మితా సభర్వాల్‌ అన్నారు. మార్కెట్‌…

సీమాంధ్ర

సిఎం జగన్‌తో కేంద్రబృందం భేటీ

    పంటనష్టాలపై చర్చించిన అధికారులు త్వరగా సాయం అందేలా చూడాలని కోరిన ప్రభుత్వం వివరాలు వెల్లడించిన మంత్రి కన్నబాబు అమరావతి,నవంబర్‌11(జనంసాక్షి): ఎపిలో వరదల వల్ల పంటనష్టాన్‌ఇన అంచనా వేసిన అనంతర్‌ కేంద్ర బృందం సిఎం జగన్‌తో భేటీ…

సీమాంధ్ర

తిరుమల ఆలయంలో దీపావళి ఆస్థానం

ఆర్జిత సేవలను రద్దు చేసిన టీటీడీ తిరుమల,నవంబర్‌11(జనంసాక్షి): శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా నవంబరు 14వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్రోక్తంగా నిర్వహించనుంది. దీపావళి ఆస్థానం కారణంగా నవంబరు 14న కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, బ్ర¬్మత్సవం…

సీమాంధ్ర

విశాఖలో కిడ్నాప్‌ కలకలం

విశాఖపట్టణం,నవంబర్‌11(జనంసాక్షి): విశాలో కిడ్నాప్‌ ఉదంతం కలకలం రేపింది. స్థానిక ఎంవీపీ కాలనీలో రాకేష్‌ అనే యువకుడు కిడ్నాప్‌నకు గురయ్యాడు. రాకేష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కారులో బలవంతం గా తీసుకెళ్లారు. తూర్పు గోదావరి జిల్లా కడియం దగ్గర కిడ్నాపర్లను…

Featured News

శంషాబాద్‌లో బంగారం స్వాధీనం

రంగారెడ్డి,నవంబర్‌11(జనంసాక్షి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ ఆదికారుల తనిఖీలు నిర్వహించారు. రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ.12.22 లక్షల విలువైన 233.06 గ్రాముల బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు నిందితుడిని…

Featured News

దీపావళి తరవాత యూనివర్సిటీల ప్రారంభం: పాపిరెడ్డి

హైదరాబాద్‌,నవంబర్‌11(జనంసాక్షి): దీపావళి తర్వాత విశ్వ విద్యాలయాలు పునఃప్రారంభిస్తామని ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ప్రకటించారు. డిసెంబర్‌ నుంచి హైస్కూల్స్‌, ఇంటర్మీడియట్‌ వారికి ఫిజికల్‌ క్లాసులు ఉండొచ్చన్నారు. డిగ్రీ విద్యార్థులకు 30 శాతం సిలబస్‌ తగ్గిస్తామని పాపిరెడ్డి తెలిపారు.…

Featured News

కెసిఆర్‌ రైతు సంక్షేమ కార్యక్రమాలను తెలపాలి

అధికారులు, ప్రజాప్రనిధులు ఈ బాధ్యత తీసుకోవాలి సిసిఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌11(జనంసాక్షి): రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నదే సీఎం కెసిఆర్‌ లక్ష్యం అని ని పంచాయితీజార్‌ శాఖ ఎర్రబెల్లి దయాకర్‌ రావుచెప్పారు. రైతులు రాజులు…

Featured News

తెలంగాణలో బహుముఖ అభివృద్ది

అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది: వినోద్‌ న్యూఢిల్లీ,నవంబర్‌11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ.ఎస్‌.డీ. అయిన సీనియర్‌…

Featured News

ఎంపి సురేశ్‌ రెడ్డికి కరోనా

హైదరాబాద్‌,నవంబర్‌11 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కేఆర్‌ సురేశ్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. తాను క్షేమంగా ఉన్ననని, తనను గత 4-5 రోజులుగా కలిసిన వారందరూ టెస్ట్‌ చేయించుకోవాలిసిందిగా సురేశ్‌ రెడ్డి కోరారు. ఈ…

Featured News

మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,నవంబర్‌11 (జనంసాక్షి) : రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ రావు మరోసారి మానవత్వం చాటుకున్నారు. మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై దౌల్తాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు హరీష్‌ రావు తన కారులో వెళ్తున్నారు. ఆ సమయంలో అదే రహదారిపై ఇద్దరు…