Monday, 2 November 2026

November 2020

Featured News

ఆస్ట్రియాలో ఉగ్రదాడి

ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు.. పలువురికి గాయాలు వియన్నా,నవంబరు3 (జనంసాక్షి):ఆస్ట్రియాలోని సెంట్రల్‌ వియన్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మారణాయుధాలు ధరించిన ముష్కరులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా అనేకమంది గాయపడ్డారు.…

Featured News

బాదుషా హమారా షహార్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే పదేళ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ను…

Featured News

బీహారీలు మళ్లీ తప్పు చెయ్యొద్దు

– చివరి విడత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పట్నా,నవంబరు3 (జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కతిహార్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి…

Cover Story

గ్రేటర్‌ ఎన్నికలకు ముందే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

– రాసలీలల మంత్రిని సాగనంపేందుకు సీఎం కెసిఆర్‌ నిర్ణయం! – పునర్వ్యవస్థీకరణకు ముందే రాజీనామా కోరే అవకాశం – ఇప్పటికే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి – దానం నాగేందర్‌, వినయ్‌ భాస్కర్‌, కవిత మంత్రివర్గంలోకి వచ్చే…

Featured News

అమెరికాలో ప్రారంభమైన ఓటింగ్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు. అయితే పోలైన అయిదు…

Featured News

ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి):ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ…

Featured News

దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌…

– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 82.61 శాతం నమోదు – టిఆర్‌ఎస్‌కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట…

Featured News

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్‌ విద్యార్ధులను గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు…

తెలంగాణ

నాయిని కుటుంబానికి డిఎస్‌ పరామర్శ

      తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక అని కితాబు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ¬ం మంత్రి నాయిని నర్సింహ రెడ్డి కుటుంబ సభ్యులను రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్‌ సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాయిని…

Featured News

గిఫ్ట్‌ ఎ స్మైల్‌ కింద అంబులెన్సులు

జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిప్ట్‌ ఏ స్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం ఉచితంగా అంబులెన్సులను అందించే కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఈ మేరకు సోమవారం ప్రగతిభవన్‌లో 19 అంబులెన్సులను వివిధ జిల్లాలకు పంపించారు.…