Monday, 2 November 2026

November 2020

Featured News

ఐటిడిఎ ద్వారా గిరిజనులకు స్వయం ఉపాధి

కోటితో పథకాలు చేపట్టిన ప్రభుత్వం: మంత్రి వెల్లడి నిర్మల్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): గిరిజనులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా వారికి ఆదాయం…

జిల్లా వార్తలు

ఎక్కడిక్కడ బిజెపి నేతల ముందస్తు అరెస్ట్‌లు

జిల్లాల్లో భారీగా నేతల గృహనిర్బంధాలు ప్రగతిభవన్‌ వద్ద భారీగగా మొహరించిన పోలీసులు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): బిజెపి ఆందోళనతో భాగ్యనగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చిన క్రమంలో బిజెపి నేతలను ఎక్కడిక్కడే గృహనిర్బంధంచేశారు. దీంతో హైదరాబాద్‌లో…

Featured News

మత ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టే యత్నంలో బిజెపి

కేంద్ర ప్రభుత్వంతో సామాన్యులకు ఒరిగిందేవిూ లేదు నోట్ల రద్దు, జిఎస్టీతో దేశ అభివృద్ది ఆగిపోయింది జిఎస్టీ వసూళ్లుపెంచి రకం కట్టినా రాష్ట్రానికి చేసిందేవిూ లేదు శ్రీదర్‌ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా బిజెపిని ఏకిన కెటిఆర్‌ హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కేంద్రం…

Featured News

హాట్‌ సీటుగా మారిన దుబ్బాక ఉప ఎన్నిక

పోటాపోటీగా ముగిసిన ప్రచారం గెలుపుపై ఎవరికి వారే ధీమా నేటి ఎన్నికలో తీర్పు ఇవ్వనున్న ప్రజలు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న పార్టీలు ¬రా¬రీగా ప్రచారం చేపట్టాయి. నేటి ఉప ఎన్నిక పోలింగ్‌లో ప్రజలు ఎవరిని…

Featured News

దుబ్బాక ఎన్నికకు ముందురోజే బిజెపికి షాక్‌

పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన శ్రీధర్‌ రెడ్డి మంత్రికె టిఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్ననేత దుబ్బాకలో విజయం టిఆర్‌ఎస్‌దే అని వెల్లడి కెసిఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శరణ్యమని వ్యాఖ్య హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): దుబ్బాకుప ఎన్నికకు ఒకరోజు ముందే…

Featured News

అందుబాటులోకి ధరణి సేవలు

లాంఛనంగా ప్రారంభించిన సిఎస్‌ సోమేశ్‌ తొలిరోజు 946 మంది రిజిస్టేష్రన్ల కోసం నగదు చెల్లింపు హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): రెవెన్యూశాఖలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రజలకు పారదర్శకంగా, సులభంగా సేవలు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన ధరణి వెబ్‌పోర్టల్‌లో రిజిస్టేష్రన్ల సేవలను శంషాబాద్‌…

తెలంగాణ

రైతులను ఆదుకోవడంలో టిఆర్‌ఎస్‌ విఫలం: రమణ

హైదరాబాద్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం రంగాపూర్‌, మిట్టకోడురు గ్రామాల్లో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను రమణ పరామర్శించారు. ఈ…

సీమాంధ్ర

రాత్రిపూట ఇసుక తవ్వకాలపై విమర్శలు

గుంటూరు,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాత్రివేళల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు వైసీపీ నాయకులు తెరతీశారు. ఈపూరులో మృతుల పేరిట అధికారపార్టీ నేతలు ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చారనే వివాదం సమసిపోక ముందే మరోచోట ఎటువంటి అనుమతులు లేకుండా రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలకు పూనుకోవడం…

సీమాంధ్ర

అమరావతి ఉద్యామన్ని ఆపలేరు

రైతులకు బేడీలు వేయడం దారుణం గుంటూరు,నవంబర్‌2(జ‌నంసాక్షి): అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులను బేడీలు వేసి అరెస్ట్‌ చేయడం ద్వారాప్రభుత్వం తన గొయ్యిని తానే తవ్వుకుందని టిడిపి లెఫ్ట్పార్టీలు దుయ్యబట్టాయి. రైతులకు మద్దతుగా చే/-తున్న ఆందోళనలను అణివేయడం కాదని, ప్రజల…

Cover Story

రేపు దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు పోలింగ్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు ఉప ఎన్నిక బరిలో 23 మంది అభ్యర్థులు కరోనా నేపథ్యంలో ప్రత్యేకచర్యలు తీసుకున్న అధికారులు సిద్దిపేట,నవంబర్‌2(జ‌నంసాక్షి): సిద్దిపేటలో దుబ్బాక ఉప ఎన్నిక రంగం సిద్దం…