Monday, 2 November 2026

November 2020

Featured News

తెలంగాణలో కొత్తగా 1637 కరోనా కేసులు

    హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని…

Featured News

.హైదరాబాద్‌ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి):హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్‌ ఫ్రాంక్‌…

Featured News

అర్ణబ్‌ బిల్లులు ఎగబెట్టాడు

– అందుకు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు – అర్ణబ్‌ అరెస్టుపై అన్వే నాయక్‌ కుటుంబ సభ్యుల హర్షం ముంబై,నవంబరు 4 (జనంసాక్షి): రిపబ్లిక్‌ టీవీ సీఈవో అర్ణబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై బాధిత కుటుంబం…

Featured News

బీహార్‌లో మహాకూటమిదే గెలుపు – రాహుల్‌గాంధీ

  పట్నా,నవంబరు 4 (జనంసాక్షి): వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన అరారియాలో నిర్వహించిన ర్యాలీలో…

Featured News

భారత్‌కు చేరుకున్న రఫేల్‌ యుద్ద విమానాలు

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి):ఫ్రాన్స్‌ నుంచి మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం రాత్రికి భారత్‌ చేరుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్‌ యుద్ధ విమానాల రెండవ బ్యాచ్‌ ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరి నేరుగా భారత్‌కు వచ్చాయి.…

Featured News

ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో.. అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

  ముంబై, నవంబరు 4 (జనంసాక్షి):రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో…

Featured News

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి జాగ అప్పగింత

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 చదరపు విూటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.…

Featured News

ఢిల్లీ,కేరళలో కరోనా విజృంభణ

దిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.…

Cover Story

అగ్రరాజ్యంలో జాగరణ

– కౌంటింగ్‌లో మోసం జరుగుతుంది – సుప్రీం కోర్టుకు వెళతాం:ట్రంప్‌ – నలుగురు భారతీయుల గెలుపు వాషింగ్టన్‌,నవంబరు 4 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా విజేతను తేల్చలేకపోయాయి. ట్రంప్‌ గెలుస్తారా లేక బైడెన్‌ గెలుస్తారా ఇంకా…

Featured News

బిహార్‌ పోలింగ్‌ ప్రశాంతం

పట్నా,నవంబరు3 (జనంసాక్షి): బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్లకు గానూ.. రెండో విడతలో 94 స్థానాలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే…