నగరంలో వ్యక్తి దారుణహత్య
హైదరాబాద్,ఆగస్ట్23(జనంసాక్షి): హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ కాలాపత్థర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు సిద్దిక్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. సిద్దిక్ తలపై గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో మోది హత్య చేశారు.…









